విజయేంద్ర వర్మ- ఫుల్ స్టోరీ టైం: మార్నింగ్ 10.50 PM లొకేషన్: పద్మావతి థియేట ర్ ప్లేస్: నెల్లూరు లైట్స్ ఆఫ్ చేసారు. బాలయ్య అభిమానులంతా గోల చేస్తూ పండగ చేసుకుంటున్నారు.