Hello frnds andharu ela unnaru na previous part ki manchi response isthunaru andhariki chala thanks inka late cheyakunda story lo ki vellipodham. Widow

అక్కయ్యను చూసేసాను ఇప్పుడు ఎలా కలవాలి , ఏమి మాట్లాడాలో కూడా మైండ్ పనిచెయ్యక మెయిన్ గేట్ పై చేతులను వేసి ఆనందబాస్పాలతో ప్రాణం కంటే ఎక్కువగా కన్నార్పకుండా అక్కయ్యను చూస్తుండటం

స్వాతి , ప్రసన్నా మేడం , పెద్దమ్మా ……… నేను వైజాగ్ వస్తున్నట్లు చెల్లి కృష్ణకు మీ అన్నయ్య కృష్ణకు కాల్ చెయ్యొద్దు సర్ప్రైజ్ ఇస్తాను అనిచెప్పాను . లవ్లీ లవ్లీ