మీకు నచ్చితే మరిన్ని రాయాలని ప్లాన్ చేస్తున్నాను. కథ చాలా పొడవుగా ఉంది. కాబట్టి దయచేసి కాస్త ఓపిక పట్టి పై నుంచి కింద వరకు నెమ్మదిగా కథ చదవండి. ఇది

స్పెషల్ ఫ్లైట్ కావున రన్ వే దగ్గర నుండి నడిపించుకుంటూ వెళ్లారు రాథోడ్ . అమ్మలూ ………… చుట్టూ ఎటుచూసినా బిగ్ బిగ్ ఫ్లైట్స్ అని బుజ్జిఅమ్మ – మావయ్యా ………