నేను లేచేసరికి మధ్యాహ్నం 12 దాటింది . నేనెప్పుడు లేస్తానా ముఖ్యమైన విషయం చెబుదామా అని రూంలోని సోఫాలో కూర్చుని టెన్షన్ పడుతున్న రమేష్ ను చూసి ఏమయ్యింది అని అడిగాను

వచ్చేసాము youngman అని మేడం వాళ్ళ ప్రక్కన కూర్చుని మీగురించి చెప్పండి అని అడిగారు . సర్ మనం కలిసినప్పటి నుండీ ఒకదగ్గర నుండి మరొక దగ్గరికి తీరికాలేకుండా తిరిగినందువలన నా

రమేష్ , మహేష్ ………. వీరు …….. మేము : మన కంపెనీ చైర్మన్స్ శివరాం సర్ , నారాయణ సర్ . మన …………. చైర్మన్స్ ఇద్దరూ పెదాలపై చిరునవ్వుతో