కొంచెం సేపటికి తేరుకుంది వర్దిని. “అక్క ఏమి కాలేదు..నువ్వంత టెన్షన్ పడకు..కొంచెం ఎక్కువ చేసాడు కదా. అందుకే .తల తిరిగినట్టుగా అయింది ..అంతే..” అంది ప్రవల్లిక వైపు నవ్వుతు చూస్తూ వర్దిని.