రెండింటికి జయా బయటకి వచ్చి,టేబుల్ పైన లంచ్ అరేంజ్ చేసింది.కళ్ళు వుబ్బి వున్నాయి. ఎడిచిందనుకొంటాను.”ఎన్ని సార్లు?” అని ఎప్పటిలాగా అడగబుద్ధి అవ్వలేదు.పది నిముషాల తర్వాత బాస్ లంచ్ కోసం డైనింగ్ టేబుల్

నేను దసరా సెలవులుకి నాలుగు రోజులు హైదరాబాద్ నుండి పాలకొల్లు దగ్గర మా ఇంటికి వెల్లను తరువాత నేను తిరిగి ట్రైన్ స్లీపర్ క్లాస్ టికెట్ చేయలేరు అప్పుడు నేను పాలకొల్లు