సుజాతని ఇంట్లో దిగబెట్టాక నాస్మిన్ తన ఇంటికి వెళ్ళి సారాసరి తన అన్న గదిలోకి పోయింది. “భయ్యా, ఏమైంది నీకు..? తనని ఎంత కష్టపడి తీసుకొచ్చాను నేను… నువ్వసలు తనతో సరిగ్గా

ఇక దీప్తి వెళ్ళాక వాణీ కిందకెళ్ళిపోయింది. లత శిరీష్ కోసం టీ చేసి తీసుకొని పైకెళ్ళింది. శిరీష్ స్నానం చేసి బట్టలు మార్చుకుంటున్నాడు. తలుపు దగ్గరే నిల్చొని అతన్ని చూడసాగింది. లత