కిందపడిన మొబైల్ అందుకొని చూసి జేబులోపెట్టుకున్నాను . సెక్యూరిటీ చెప్పినట్లు కావ్యకు రోజూ దెబ్బలు అన్నమాట అని నవ్వుకుని yes అంటూ ఫోజ్ ఇచ్చాను . నా పెదాలపై నవ్వు ఆగడం

అన్నయ్యలూ ……….. ఈ డబ్బు బుజ్జాయిల బుక్స్ కోసం please మమ్మల్ని పోనివ్వండి అని ఎంత బ్రతిమాలినా వినకుండా మా జేబులలోని డబ్బుని తీసుకుని చూసి మా జేబులన్నీ వెతికి ఇంతేనా