మహితోపాటు నీళ్లపైకి లేచాను . దేవుడా …… మీకేమి జరిగిందోనని ఎంత భయపడ్డానో , మీరు లేని జీవితం నాకెందుకు అంటూ మహి మరింత గట్టిగా చుట్టేసి హృదయంపై తలవాల్చింది .

ఎంత ప్రాణం అయితే వీరా వీరా …… అంటూ అంతులేని బాధతో విలపిస్తూ నా వెనుకే లోయలోకి దూకబోయింది మహి ……. కన్నీళ్లు కారుస్తున్న కృష్ణ వెంటనే స్పందించి అడ్డుపడ్డాడు .