మా అడుగుల చప్పుడు విని , నాయకా నాయకా అంటూ మహారాజు మందిరపు ద్వారాన్ని తట్టి ….. మొత్తం రాజ్యాన్ని చేజిక్కించుకున్నట్లు మనవాళ్లంతా వచ్చేస్తున్నా……..రు అంటూనే వాళ్ళవైపుకు దూసుకువస్తున్న నిన్నుచూసి అలా

ఎన్నిరోజులు స్పృహకోల్పోయానో నాకే తెలియదు , ప్రాణాలు పోతున్నట్లు కేకలు – భయంతో అరుపులు వినిపించడం అంతలో పెద్ద శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడిలేచాను . ఆ పెద్ద శబ్దానికి కారణం చెరశాల