సామంతరాజులు : ముందుకువస్తే మిమ్మల్నీ వివస్త్రులను చెయ్యాల్సివస్తుంది రాణులూ …….. అంటూ తల్లుల ఒంటిపై చేతులు వెయ్యబోయారు . ఆ ఆరాచకాన్ని చూస్తూ ఇక ఊరికే ఉండలేకపోయాను – దుర్గమ్మ తల్లీ

ఏంటీ …… ” రెండు రాజ్యాలను దాటుకుని వచ్చామా అంటూ మంజరి – రెండు రాజ్యాలను దాటుకుని వచ్చామా అని నేను ” ఇద్దరమూ ఒకేసారి అన్నాము . మంజరి :