కొన్ని గంటల తరువాత సుమతి ఆటోనిండా పూల మొక్కలతో ఉమాదేవి ఇంటి ముందు దిగింది, ఇద్దరూ కబుర్లు చెప్పకుంటూ మొక్కలు నాటడం మొదలు పెట్టారు. ‘‘చాలా థ్యాంక్సే… నిన్నటి నుండి అన్నయ్య