కన్నయ్యా , బంగారుతల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు అని అమ్మ మాటలు వినిపించడంతో చెల్లి పూలతో decorate చేసిన లోపలివైపు చూసింది . ఏటవాలు పెట్టిన మొబైల్ లో జరిగిందంతా వీక్షించి పరవశించిపోతూ