bhavanikiran2007@gmail.com నేను మీ కిరణ్ ని ఎలా ఉన్నారు నా కాపురం 8 చదివారు కదా ఎలా ఉంది నా కథ నచ్చితే మీ కథ నచ్చితే మీ కామెంట్స్ పైన

పెద్ద ఆరిందాలా… నేను ఏమైనా చేయగలిగితే చేస్తానని చెప్పాను పాపం ఆ పిల్ల ఆశపెట్టుకుంటుందేమో…. అయిన ఏమి చేయగలను… నా వల్ల ఏమౌతుంది’ అంటూ తనలో తనే మాట్లాడుకుంటూ నడుస్తున్న సుమతిని

అవునమ్మా రెంట్ దాని గురించి ఏం ఆలోచించావ్’ అన్నాడు వెంకటరావు. ‘అదే ఆలోచిస్తున్నాను అన్నయ్యా… పెళ్ళీడోచ్చిన కూతురుని ఇంట్లో పెట్టుకుని బ్యాచిలర్ కు ఇళ్ళ అద్దెకిచ్చానని నలుగురూ ఏమనుకుంటానే భయం ఒకవైపు,

లిఖితని ఇంటికి పంపించి ఆ నాగిని గొంతు పట్టుకుని గాల్లోకి ఎగిరాను, నేను ఎగిరిన వేగానికి ఎవ్వరికి కనపడలేదు కానీ గాల్లోకి ఎగిరి మబ్బుల పైకి వెళ్ళాక ఒక్కసారిగా ఆకాశం అంతా