బుజ్జాయిలు : వీరాధివీరా …… అమ్మను రక్షిస్తారా ? అంటూ ఏడుస్తూ అడిగారు . మంజరి : మీ కళ్ళల్లో కన్నీళ్లు అంటే మన వీరాధివీరుడి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నట్లున్నాయి –

ఏంటీ …… ” రెండు రాజ్యాలను దాటుకుని వచ్చామా అంటూ మంజరి – రెండు రాజ్యాలను దాటుకుని వచ్చామా అని నేను ” ఇద్దరమూ ఒకేసారి అన్నాము . మంజరి :

మిత్రుడి ఘీంకారాలు వినిపించడంతో మిత్రమా మిత్రమా అంటూ పరుగులుతీసాను , మిత్రమా మిత్రమా …… ఏమైంది ? . ప్రవాహానికి అటువైపుకు సైగలుచేసింది . అటువైపునుండి ఏదో జంతువు ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు