నేను కడుక్కుని బయటకొచ్చి చూస్తే అప్పటికే టైం ఒంటిగంట దగ్గరకొచ్చింది. వాడు లేచి బాత్రూంలోకెళ్ళి కడుక్కుని వచ్చాడు. వాడొచ్చేసరికే నేను చీర కట్టుకుంటున్నాను. “ఏంటక్కా చీర కట్టేసుకుంటున్నావు” అన్నాడు. “టైం ఒకటవుతోంది.