నా పేరు అమర్నాథ్, ఇది నేను రాస్తున్న రెండవాకథ, ఈ కథ చదివి మీ అభిప్రాయాలను నాకు తెలుపగలరు, నా మెయిల్ కథ చివరిలో చెబుతాను. ఈ వేసవి కాలం లో

డైరెక్టుగా అమలాపురం వెళ్ళే బస్సు రద్దవ్వడంతో కాకినాడ బస్ ఎక్కాడతను. పండగ సెలవులు అయిపోవడంతో తిరిగి వూర్లకి పోయేవాళ్ళతో బస్సు కిటకిటలాడుతూవుంది. సీటుదొరక్కపోవడంతో బాగా వెనక్కిపోయి నించున్నాడు శిరీష్. అక్కడ FMలో