Idi na modati story….. Em ayina tappulu kshaminchandi. Ee story real jarigindi, ayithe jarigi 2 years ayindi Ee story ni mitho share cheskuntunanu….

బెడ్ మీద పడుకున్నానే కానీ నిద్ర పట్టట్లేదు…….. ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు……. .బాబాయి, పిన్నీ ఈ టైములో ఏం చేసుకుంటూ ఉంటారు? ఈ ఆలోచనే నాకు నిద్ర పట్టకుండా చేస్తోంది.