మా ఇంటికి రెండు వైపులా కూడా మా ఇల్లు లాగే పెద్ద బంగ్లా లు ఉంటాయి…ఎందుకంటే చెప్పాను కదా…ఇది చాలా కాస్ట్లీ ఏరియా అని….ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ పొలిటీషన్స్ అండ్ బిసినెస్

లోపలికి వచ్చిన చందు నీ చూసి సిరి కీ కొంచెం కోపం వచ్చిన తనని ఆ ప్రాబ్లమ్ నుంచి బయట పడేసాడు అని చిన్న కృతజ్ఞత భావం తో తన కాబిన్