ఓ భార్య కధ – భాగం 18

Posted on

తులసి : అబ్బా….అంత లేదు బాబు…..నేనేమీ కాలేజి అమ్మాయిని కాదు ప్రేమలో పడటానికి….నాకు పెళ్ళై పిల్లాడు ఉన్నాడు.
ఆ మెసేజ్ చూసి ప్రసాద్ గుండె మళ్ళీ మాములుగా కొట్టుకోవడ మొదలయింది.తులసికి కోపం రాలేదని అర్ధం అయ్యి ఈ సారి, “నువ్వు చెబితే కాని నీకు పిల్లాడు ఉన్నాడని తెలియదు….కాని నువ్వు చూడటానికి కాలేజి అమ్మాయిలా ఉంటావు,” అని మెసేజ్ పంపించాడు.
తులసి : నువ్వు నన్ను ఏదో impress చెయ్యాలని చూస్తున్నావు కాని, నేను అంత అందంగా ఏమీ ఉండను.
ప్రసాద్ : నేను నిన్ను impress చెయ్యాలని చూడటం లేదు తులసి…..నిజంగానే చెబుతున్నాను.
తులసికి ప్రసాద్ తనను అలా పొగుడుతుంటే ఇంకా వినాలని ఉన్నా పైకి మాత్రం బెట్టు చేస్తూ, “ఇంక చాల్లే ప్రసాద్….ఇంకా ఏంటి సంగతులు,” అని మెసేజ్ పెట్టింది.
ప్రసాద్ : ఇందాకటి నుండి అడుగుదామనుకుంటున్నాను…..ఒక విషయం అడగనా?
తులసి : ఏంటది….అడుగు.
ప్రసాద్ : ఇంకా నైటీ లోనే ఉన్నావా?
తులసి : ఎందుకు….నేను ఏ డ్రస్ లో ఉంటే నీకెందుకు.
ప్రసాద్ : ఊరకనే అడిగాను….మరీ సీరియస్ అయితే వద్దులే.
తులసి : మ్…మ్…మ్…..ఇప్పుడు చుడిదార్ వేసుకున్నాను.
ప్రసాద్ : అవునా….ఓహ్….ఇంకా చీర కట్టుకున్నావనుకున్నాను.
తులసి : ఎక్కువగా చీరలే కడతాను…..నాకు అవంటేనే బాగా ఇష్టం.
ప్రసాద్ : అవును… చీరలయితే మాక్కూడా చాలా అనువుగా ఉంటాయి.
తులసి : చీ…..ఇక ఆపు బాబు.
ప్రసాద్ నవ్వుతున్నట్టు ఒక బొమ్మ మెసేజ్ పంపించాడు.
తులసి : నువ్వు ఏం మాట్లాడుతున్నావు………అని తులసి మెసేజ్ పంపించింది.
ప్రసాద్ ఏం అంటున్నడో అర్ధం అయినా అర్ధం కానట్టు నటిస్తున్నది.
ప్రసాద్ : నిజమే చెబుతున్నాను తులసి….నువ్వు రోడ్ మీద అలా నడుస్తుంటే నిన్ను చూడని మగాడు ఉండడు.
తులసి : నాకు చీరలంటే ఇష్టం అని మాత్రమే చెబుతున్నాను.
ప్రసాద్ : నాకు అదంతా తెలియదు…..నువ్వు ఎదురుగా ఉంటే మాత్రం మగాళ్ళు నీ మీద నుండి చూపు తిప్పుకోలేరు తెలుసా
తులసి : ఇక ఆపు ప్రసాద్…..నువ్వు మాటలతో ఎదుటి వాళ్ళను తేలిగ్గా బుట్టలో వేసుకుంటావని నాకు బాగా తెలుసు.
ప్రసాద్ : నేను నీకు అబధ్ధం చెబుతున్నానా తులసి….నేను నిజం చెబుతున్నానో….. అబధ్ధం చెబుతున్నానో నీకు తెలియదా
తులసి : అవును….నువ్వు అబధ్ధం చెబుతున్నావు…..నన్ను మునగచెట్టు ఎక్కిస్తున్నావు….. ఒక్క విషయం చెప్పు…..నేను చీరలో అంత అందంగా ఉంటానా?
ఆ మెసెజ్ చూసి ప్రసాద్ మొహం ఆనందంతో వెలిగిపోయింది…..మనసు ఆనందంతో గెంతులు వేస్తున్నది.
ప్రసాద్ : చాలా అందంగా ఉంటావు….అయినా నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది…ఎందుకు అందగా కనిపిస్తావో ఒక్కసారి నన్ను అడుగు
తులసి : ఎందుకు….అది కూడా చెప్పు
ప్రసాద్ : ఎందుకంటే నేను నిన్ను చీరలోనే చూసాను….అది కూడా ఒక్కసారి…..మరి నువ్వు చుడీదార్ లో ఎలా ఉంటావో చూడకుండా ఎలా చెప్పను?
తులసి : ఓహ్….నువ్వు చాలా తెలివైన వాడివి ప్రసాద్.
ప్రసాద్ : తులసి….నేను నిన్ను ఒకటి అడగొచ్చా…..అడిగిన తరువాత తప్పుగా అనుకోకూడదు.
తులసి : తప్పుగా అనుకోవడమా….ఏం అడగాలనుకుంటున్నావు?
ప్రసాద్ : అలా కాదు….ముందు నువ్వు తప్పుగా అనుకోనని promise చెయ్యి.
తులసి : అంత తప్పుగా అనుకునేదయితే అడగొద్దులే.
ప్రసాద్ : ప్లీజ్ తులసి….నాకు మనసులో ఏదీ దాచుకోవడం ఇష్టం ఉండదు.
తులసి : అలాగయితే సరె….కాని ముందు నిన్ను తిట్టాలో లేదో నిర్ణయించుకోనివ్వు.
ప్రసాద్ : ఫరవాలేదు తులసి…..నువ్వు తప్పకుండా తిడతావు.
తులసి : సరె….అయితే అడుగు….ఏం అడగాలనుకుంటున్నావు.
ప్రసాద్ : అయితే promise చెయ్యి నన్ను తిట్టనని.
తులసి : సరె….తిట్టనులే చెప్పు.
తులసికి కూడా ప్రసాద్ తో అలా సరదాగా మాట్లాడటం చాలా నచ్చింది….అందుకే ప్రసాద్ ఏం మాట్లాడినా కోపం రావడం లేదు.
కాని మనసులో మాత్రం తొందర పడకూడదని నిర్ణయించుకున్నది./82
ప్రసాద్ : సరె అయితే….కాని ఎలా అడగాలో అర్దం కావడం లేదు….నాకు భయం వేస్తున్నది.
తులసి : అబ్బా….అడగరా బాబు…..ఆడదాన్ని అయిఉండి నేను అడగమంటుంటే…. మళ్ళీ మా వదిన వచ్చేసుద్ది.
ప్రసాద్ : సరె….అది….తులసి…..
తులసి : అబ్బా తొందరగా చెప్పు…..మళ్ళీ మా వదిన నిద్ర లేచి….నా బెడ్ రూంకి వస్తుంది.
ప్రసాద్ : సరె తులసి….అడిగేస్తాను….కాని మెసేజ్ చెయ్యాలంటె విసుగొస్తున్నది….ఈ మెసేజ్ లు పంపించుకునే బదులు ఫోన్లో మాట్లాడుకుందామా?
తులసి : స్టుపిడ్…..దీని కోసమా ఇంత సేపు బిల్డప్ ఇచ్చావు.
ప్రసాద్ : అవును….నువ్వింకా ఏమనుకున్నావు?
తులసి : ఏం లేదులే…..వదిలెయ్
ప్రసాద్ : అలా కాదు….నువ్వు ఏమనుకున్నావో చెప్పు.
తులసి : ఏమీ అనుకోలేదు…..మా వదిన వస్తున్నట్టున్నది.
ప్రసాద్ : అయితే ఫోన్ ఎప్పుడు చేస్తావు?
తులసి : నా ఫోన్ కోసం ఎదురుచూడకు….దాని గురించి తరువాత ఆలోచిస్తాను.
ప్రసాద్ : అయితే రేపటి దాకా మెసేజ్ కూడా చెయవా?
తులసి : అవును….ఒకవేళ నువ్వు కనక మెసేజ్ కాని ఫోన్ కాని చేసావంటె ఇక నీతో మాట్లాడను.
ప్రసాద్ : అలాగేనండీ….మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాము.
తులసి : నాకు తెలుసు ప్రసాద్….నాకు నీ మీద నమ్మకం ఉన్నది….నువ్వు చాలా మంచోడివి…కాని…..
ప్రసాద్ : కాని…..ఏంటి చెప్పు తులసి
తులసి : మాటలతో మాయ చేస్తావు.
ప్రసాద్ : అవునా….చాలా థాంక్స్ తులసి
తులసి : స్టుపిడ్….సరె ఉంటా….బై…జాగ్రత్త
ప్రసాద్ : ok…bye….
తులసికి మెసేజ్ చెయ్యడం అయిపోయిన తరువాత ప్రసాద్ తన ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు, “తులసి తప్పకుండా ఫోన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు తన feelings share చేసుకోవడానికి ఒక మనిషి కావాలి. కాని తొందరపడితే మాత్రం అసలుకే మోసం వస్తుంది….ఆమె అంతట ఆమె వచ్చే వరకు జాగ్రత్తగా వ్యవహారం నడపాలి. అదీ కాక పొగడ్తకు లొంగని ఆడది ఈ లోకంలో ఉండదు…ఇప్పటి వరకు అంతా బాగానే జరిగింది….ఇక ముందు కూడా జాగ్రత్తగా లాక్కురావాలి. వీలైనంత తొందరగా ఈ problem నుండి బయట పడాలి,” అని అనుకుంటూ ప్రసాద్ సోఫాలో నుండి లేచి రాశి బెడ్ రూం దగ్గరకు వచ్చి చూసాడు.రాశి బెడ్ మీద బోర్లా పడుకుని నిద్ర పోతున్నది.అది చూసి ప్రసాద్ చిన్నగా నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళి వాటర్ తాగి వచ్చి బెడ్ మీదకు ఎక్కి రాశిని మీదకు లాక్కున్నాడు.రాశి కళ్ళు తెరిచి ప్రసాద్ వైపు చూసి నవ్వుతూ అతని ఛాతీ మీద తల పెట్టి పడుకుని మళ్ళీ నిద్ర పోయింది.ఇక ఆ రోజు అంతా మామూలుగానే గడిచిపోయింది…భోజనాలు చేసిన తరువాత ఎవరి గదిలోకి వాళ్ళం వెళ్ళి పడుకున్నారు.
ఉదయాన్నే 7 గంటలకు ఫోన్ మోగుతుంటె….ఇంత పొద్దున్నే ఎవరా ఫోన్ చేసింది అనుకుంటూ ఫోన్ చూసాడు ప్రసాద్.తులసి ఫోన్ చేస్తున్నది….ఆమె పేరు ఫోన్ లో చూడగానే ప్రసాద్ కి నిద్ర మత్తు మొత్తం వదిలిపోయింది.ప్రసాద్ వెంటనే బెడ్ మీద కూర్చుని ఫోన్ లిఫ్ట్ చేసాడు.
తులసి : గుడ్ మార్నింగ్ ప్రసాద్….
తులసి గొంతు స్వీట్ గా, మత్తుగా వినిపించేసరికి ప్రసాద్ లో మిగిలిఉన్న నిద్ర మత్తు కూడా వదిలిపోయింది.
ప్రసాద్ : గుడ్ మార్నింగ్ తులసి
తులసి : ఇంకా నిద్ర పోతున్నావా?
ప్రసాద్ : లేదు….నేను పొద్దున్నే 6 గంటలకే లేచాను (అని అబధ్ధం చెప్పాడు)
తులసి : అబ్బా….అలా అని నువ్వు చెబితే నమ్మాలా…నేను అంత చిన్న పిల్లనేం కాదు నువ్వు చెబితే నమ్మడానికి.
ప్రసాద్ : నిజంగా తులసి…..నేను ఉదయం 6 గంటలకే లేచాను.
తులసి : అవునా….అయితే నేను వచ్చి చూడనా….ఎన్నింటికి లేచావో
ప్రసాద్ : నిజంగానా…నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది….కాని నువ్వు ఇక్కడికి వచ్చావంటే దడుచుకుంటావు.
తులసి : భయపడటమా….దేనికి….నువ్వేమీ దెయ్యానివి కాదుగా
ప్రసాద్ : దెయ్యాన్ని కాదు కాని….ఇప్పుడు నేనున్న condition లో నువ్వు నన్ను చూడటం బాగుండదు.
తులసి : నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్ధం కాలేదు.
ప్రసాద్ : మ్…మ్….మ్….నా ఒంటి మీద బెడ్ షీట్ మాత్రమే ఉన్నది.
తులసి : ఓహ్…..ప్రతిరోజు నువ్వు అలానే నిద్ర పోతావా?
ప్రసాద్ : అవును….రోజు ఇంట్లో నేను ఒక్కడినే కదా….బయట నుండి వచ్చిన తరువాత ఇలానే పడుకుని నిద్ర పోతాను.
తులసి : సరె…సరె…ఇక ఆపు బాబు.
ప్రసాద్ : మరి నీ సంగతి ఏంటి?

1864312cookie-checkఓ భార్య కధ – భాగం 18

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *