హాయ్ నా పేరు విక్కీ ఇది నా మొదటి కథ
6 ఇయర్స్ కి ముందు కథ
నేను ఒక రోజు కాలేజీ కి వెళ్లి వస్తున్న బైక్ పైన
అది చలికాలం కావడం తో తిందారగా చీకటి అయంది, కాలేజీ నుండి మా విల్లెజ్ కి 15 కీలో మీటర్లు ఉంటాది నేను ఇంటికి వచ్చే దర్లో ఒక ముసలి తాత పక్కన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నా బైక్ ఆపి ఏమండీ మా తాతయ్య ని కొంచెం వచ్చే ఊర్లో దిచుతారా అని అడిగింది నేను అవి ఏమి పినపాదాంట్లు ఆ అమ్మాయి ఆ అందాన్నే చుట్టున్న ఉంది పోయా, ఆ అమ్మాయి కుందనపు బొమ్మ లా ఉంది, మళ్ళీ ఆ అమ్మాయి పిలిచి పిలిచి వెళ్ళిపోతుంది అప్పుడు నాకు మెలుకువ వచ్చింది. అప్పుడు రా తాత నేను దిపుతా అన్నాను. ఆ అమ్మాయి మీకు పుణ్యం ఉంటాది కొంచెం వచ్చే ఊర్లో దింపండి అంది సరే అని ఆ తాత ని ఎక్కించు కుని వెళ్ళిపోయా, ఆ తాత ని ఆ అమ్మాయి ఎవరు తాత అని అడిగా తాను నా బిడ్డ కూతురు. వల్ల అమ్మాయి చిన్నప్పుడే చనిపోతే నేనే సాధుకుంటున్న, నాకే ఆరోగ్యం బాగా లేకపోతే పట్నం లో హాస్పిటల్ కి వెళ్లి వస్తున్నాం, ఈ టైం లో బస్సు ఉంటుందిజీ కానీ ఈ రోజు బస్సు ఎందుకో రాలేదు అందుకేడ్ నడిచి వస్తున్నాం అని చెప్పిండు. సరే తాత ఊరు వచ్చింది మీ ఇల్లు అక్కడ స్ని అడిగా 500 మీటర్స్ తర్వాత ఆపమన్నాడు, నేను తాత ని దించి నేను మా ఊరు కి వెళ్ళిపోయా, ఇంటికి వెళ్లి ఫ్రెస్ ఐ తిని పడుకున్న, కానీ నిద్ర వస్తలేదు ఆ అమ్మాయి యే నా కళ్ల లో కనిపిస్తుంది ఆలా చాలా సేపు మోలుకువతోనే ఉన్న ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర లోకి జారుకున్న, మార్నింగ్ మా ఫ్రెండ్ వచ్చి మామ ఈ రోజు సండే కదా మూవీ కి వెళదాం అన్నాడు నేను సరే అని ఆ రోజు మూవీ కి వెళ్ళాము, వెళ్ళేటప్పుడు తాత ని దిపిన చోటు చూసాను కానీ ఎవరు కనపడలేదు ఇక మూవీ చూసి వచ్చేశాం, మండే మార్నింగ్ నేను కాలేజీ కి రెడీ అయినా నా ఫ్రెండ్ నేను బైక్ పైన వెళ్తున్నము అప్పుడు తాత వల్ల ఊర్లో అమ్మాయి కనిపించింది. నా ప్రోణం లేచి వచ్చినట్టాయింది కానీ ఎం చేస్తాం ఆ అమ్మాయి కాలేజీ కి వెళ్తుంది. నా బైక్ పైన నా ఫ్రెండ్ ఉన్నాడు ఆలా రా దేవుడ అనుకుంటున్న అప్పుడే నా బైక్ పంచర్ అంది. నా బైక్ నా ఫ్రెండ్ కి ఇచ్చి మామ ఈ బైక్ రిపేర్ చేపించుకొని కాలేజీ రా రా. నాకు ఈ రోజు ఎక్సట్రా క్లాస్ ఉంది అని అబద్ధం చెప్పు నేను వెళ్లి ఆ అమ్మాయి నిలబడి ఉన్న బస్సు స్టాండ్డ్ లో నిలపడ్డ, హాయ్ అని ఒక తియ్యటి గొంతు. అటుగా చూసా ఒక్కసారిగా బాగున్నారా అండి అని అడిగింది. హ బాగున్నా మీరు ఆలా ఉన్నారు మీ తాతయ్య కి ఆలా ఉంది అని అడిగాను హా నేను ఓకే, కానీ మా తాతయ్య ఆరోగ్యం బాగా లేదు అంది. మిగితాది నెక్స్ట్ పర్ట్ లో చెప్తా ఫ్రెండ్స్