ఇంకా నేను వాడి ఇంటి నుంచి బయటకు వెళ్ళాను ఆంటీ ఇచ్చిన బుక్స్ అన్నిటినీ బైక్ లో పెట్టుకొని మొత్తం ఊరు అంత తిరిగాను ఇంటికి వెళ్ళే సారికి రాత్రి అయ్యింది