మళ్లీ మెలకువ వచ్చేటప్పటికి 8 గంటలు అయ్యింది – కళ్ళు తెరవగానే ప్రశాంతంగా నిద్రపోతున్న దేవత ముఖాన్ని చూడగానే పెదాలపై తియ్యని చిరునవ్వు – నుదుటిపై కట్టుని చూసి కళ్ళల్లో చెమ్మ

డాక్టర్ గారు ఇండియన్ ఇండియన్ అవ్వడంతో సంతోషించి , బ్లడ్ చాలా పోయింది అని కంగారుపడుతూ చెప్పాను . డాక్టర్ : నుదిటిపై తగిలిన గాయాన్ని శుభ్రం చేస్తూనే what happened

మైకులో : That was all for today guests , lets celebrate the night అని announce చెయ్యడం ఆలస్యం ………. మా చుట్టూ కళ్ళు జిగేళ్లుమనేలా లైట్స్

Sam : అంటే ……… మహిని చూశావు కదా ………… మహేష్ , may be at టఫ్ situation . కన్నీళ్ళతో బెడ్ పై కూర్చుని yes sam yes

మా వదినమ్మ ఎప్పుడూ ఇలా చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉండాలి అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . అమ్మ : 10 రోజుల్లో లండన్ వదిలి వచ్చేస్తున్నావు కదా