నేను : కన్ఫర్మ్ ,,దీన్ని లూస్ చేసి పంపిస్తారు..అని అమ్మ వైపు చేశా.. అమ్మ సిగ్గు పడుతూ ఆలోచితుంది. నాన్న విజయ్ చేతిలో ఏమి లేదు..అమ్మ ఒప్పుకొవడం , అగ్రిమెంట్ ,

అలా నేను ప్రియా చెయ్యి చెయ్యి పట్టుకుని భోజన శాల వైపూ నడుస్తున్నాం అనూష మాత్రం అలా అందరిలో కలిసిపోతు ఎక్కడెక్కడో తిరుగుతుంది ఒక క్షణం ఒక పాప ని ఎత్తుకుని