నేను వెళ్లేసరికి తను వాళ్ళ హాస్టల్ దగ్గరున్న లాన్ లో కుర్చుని బొమ్మ గీస్తున్నాడు,నేను వెళ్లి తన పక్కన కూర్చున్నాను….తను నన్ను చూసి నవ్వాడు….. “Good morning “అని విష్ చేసాడు