ఒక్కసారిగా అతనికి బి.పి పెరిగిపోయింది. అతను వూహించినట్టుగానే….దానిలో………..వుంగరాలు తిరిగిపోయి,నల్లగా మెరుస్తున్న వెంట్రుకలు……. మొత్తం అవే…….. గబుక్కన మూసేసాడు…….వంటనే తన జేబులోకి నెట్టేసాడు ఆ పొట్లాన్ని. వురుకులు, పరుగులు పెద తన ఇంటికి