బయట ఎండ పేల్చేస్తోంది. ఇంట్లో కూర్చున్నా వడగాడ్పు వడదిప్పి కొడుతోంది. పిల్లలిద్దరూ చప మీద పడుకుని నిద్రోతున్నారు. నాకూ అలా నిద్రపోదామనే వుంది. కాని, నిద్రపట్టడంలేదు. ఒకటే ఉక్కబోతగా వుంది. పోనీ

నేను లేచి పక్కన చూస్తె అరుణ్ లెడు వాల్ల ఇంటికి వెల్లి ఉంటాడు అనుకున్నాను టైం చూద్తె 10 అవుతుంది ఈరొజు చాలా లేట్ అయింది అనుకుంటూ నన్ను నేను చూసుకున్నాను