మా గాయత్రి అక్క …… By చంటిబాబు నా పేరు రాజు. నా వయసు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు. మాది కోనసీమలో ఒక పల్లెటూరు. మాది ఆఊరిలో ఒక మోతుబరి కుటుంబం.