హాయ్ ఫ్రెండ్స్ మరి ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను నేను బాగా చిన్నప్పుడు అంటే కనీసం ముఖాలు కూడా గుర్తు తెలియదు అంత చిన్నతనంగా ఉన్నప్పుడు సునామి వచ్చింది

నేను కిందకు వచ్చేసి నా ఫ్లాట్ కి వెళ్లి లంచ్ తినేసి నిద్ర వస్తువుంటే కొంచం సేపు పాడుకుందాం ఆని పడుకున్నాను. జ్యోతి అక్క మాటల్లో….. నేను శివతో అలా ఉండటం

నేను రెడీ అయ్యి బయటకి వెళ్ళేప్పటికీ కార్ రెడీగా ఉంది. నాన్న డ్రైవర్ తో పటు ముందు కూర్చున్నారు నేను అమ్మ వెనక కూర్చున్నాము. అమ్మ నన్ను చూస్తూ నవ్వుతు ఉంది.

మహి గారూ – చెల్లెమ్మా ……. నెక్స్ట్ ముహూర్తానికి గంట సమయం మాత్రమే ఉంది – ముహూర్తపు పూజా కార్యక్రమాలు ఏవీ మిస్ కాకుండా పరిపూర్ణమైన వివాహతంతు జరగాలి పదండి వెళదాము

నాన్న:ప్లీజ్ రా మనసు ఏం బాగోలేదు నిన్ను చూడాలి అని వచ్చాను అయిన అమ్మ లో ఉన్న పక్కింటి వెళ్ళింది మన నెక్స్ట్ సెలవలకి మన ఊర్లో ఉన్న ఇంటికి వెళ్దాం