బెంగుళూరు లో ట్రైనింగ్ పూర్తయాక విశాఖపట్నం లో పోస్టింగ్ . గెస్టుహౌస్ ఖాళీ చేసి వెళ్ళాలి. రూం కోసం చూస్తూ ఉంటే పేయింగ్ గెస్ట్ ఎకామెడేషన్ కనిపించింది. ఎడ్రస్ చూస్తే పదేళ్ళప్పుడు