మిగిలిన అయిదు రోజులూ ఇలా ఉండేది -పొద్దుటే తలకి నూనె రాసి దువ్వుతే , తను ముడి తల పైకి పెట్టుకొని స్నానానికి వెళ్ళేది -అత్త స్నానం చేసి వచ్చాక ,

ప్రతీ ఆదివారం – ఇలా ఉండేది. ఇంక ఆదివారాలు ఇంకోలా ఉండేది . తలంటిన అత్త జుత్తుకి నూనె బాగా రాయాలంటే కనీసం 3 గంటలు పట్టేది . అందుకని ఆదివారం