ముగ్గురూ రౌలెట్ టేబుల్ దగ్గర ఉన్నారు. రౌలెట్ వ్యక్తి భరత్ కి యాభై డాలర్ల విలువ బ్లూ కాయిన్స్, గౌతమ్ కి యెల్లో కాయిన్స్ ఇచ్చాడు. గీతకు ఆ ఆట గురించి

బోటింగ్ తరువాత అక్కడ నుంచి రద్దీగా ఉన్న రోడ్డు మీదకి వచ్చేసి, అక్కడ షాపులు, రెస్టారెంట్స్, arcade stalls, busy busy గా ఉన్న నయాగరా వీధులు చూస్తూ నడుస్తున్నారు. పక్కనే

పాలధారల్లా పొరిలిపడుతున్న నయాగరా నది దూకుడు చూస్తూ, చెవిని చుట్టేసే నీటి సంగీతం, మొహము ముందు మినుకుమినుకుమనే జలపాతపు ముసురు, అలల ఉపరితలంపై సన్నగా వంతెన వేసిన స్వల్పమైన ఇంద్రధనస్సు. కాలేజ్