నేను మొదట నమ్మలేదు ఒరేయ్ భారత్ నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో తన పేరు మోనికా తన ఫోటో కూడా పంపను కదా ర బాగా చూసి చెప్పు అన్నాను కంగారుగా