నీతో నేను – నాతో నువ్వు 1

Posted on

నీతో నేను – నాతో నువ్వు

నా పేరు రేణుక. నేను డిగ్రీ లో ఉండగా నాకు వచ్చిన మొదటి లవ్ లెటర్ ఇలా ఉంది.
నీకోసం మొదటి సారి రాస్తున్న నా ప్రేమ లేఖ. ఇవి అక్షరాలు కావు. నా ప్రేమ భావాలు. మొదటి సారి నిన్ను చూసినప్పుడు అలాగే నిన్నే చూస్తూ ఉండాలి అనిపించింది. ఆ రోజు నుంచి అన్నీ నీ ఆలోచనలే. చాలా కొత్తగా అనిపించింది. నైట్ అయితే చాలు నువ్వు నేను ఒకటే అన్నట్లు ఊహల్లో విహరించే వాడిని. నీతో మాట్లాడాలని ఉంది. నువ్వు దగ్గరగా వస్తుంటే హార్ట్ బీట్ ఆగట్లేదు. టెన్షన్ తో మాట్లాడలేక పోతున్న. నిన్ను హగ్ చేసుకుని నా ఫీలింగ్స్ అన్నీ నీతో చెప్పాలని ఉంది. నువ్వు కనపడకపోతే ఎలాగో ఉంటుంది. నీ కళ్ళలోకి చూస్తూ నీకు ప్రపోజ్ చేయాలని ఉంది.నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు.నేను అన్నీ చెప్పాక నీకు నేను నచ్చకపోతే అప్పుడు నువ్వు నో అన్నా పర్వాలేదు. ముందు అయితే నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వు.ప్లీజ్.

ఇది సాయి నుండి వచ్చిన ప్రేమ లేఖ.
మొత్తం చదివాక ఇంట్రెస్ట్ గా అనిపించాడు. ఛాన్స్ ఇద్దాం అనిపించింది. నేనే అతని ముందుకు వెళ్ళి నిల్చున్న. నీ లేఖ చదివాను.చెప్పు అన్నాను.
మళ్లీ సాయి టెన్షన్ పడుతున్నాడు.అతని చేయి పట్టుకుని ఎవరూ లేని క్లాస్ రూం లోకి తీసుకువెళ్ళాను. ఇప్పుడు చెప్పు అన్నాను.
నీ ముందు నాకు రావట్లే అన్నాడు.అతని రెండు చేతులు పట్టుకుని ఇప్పుడు నా కళ్ళలోకి చూస్తూ చెప్పు అన్నాను.
రేణుకా, నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు లేకపోతే నేను లేను అనిపిస్తుంది. నాకే తెలియకుండా నీతో నా జీవితం మొత్తం ఊహించేసుకున్నాను.

ఇది ఆకర్షణా ?

నా గుండె మీద చేయి వేసి చెప్తున్న. ఇది నీ ప్లేస్. ఆకర్షణ లో నుండి ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ ఆరాధనగా మారింది. నువ్వంటే రెస్పెక్ట్ ఉంది. నువ్వంటే ప్రేమ ఉంది. నీతో నా జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది అన్న నమ్మకం ఉంది.

సరే ఇప్పుడు నేను ఏం చేయాలి ?

నేను నచ్చానా ?

నచ్చావ్.

నా ప్రేమ నచ్చిందా ?

నచ్చింది.

నా మీద నమ్మకం ఉందా ?

ఉంది.

నన్ను ప్రేమిస్తావా ?

ప్రేమా ! అది నేను నిజమని అనుకోవాలి అంటే మనం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండాలి.కొన్నాళ్ళకి నీ ప్రేమ లో ఏ మార్పు లేకపోతే అప్పుడు నమ్ముతా !

లివింగ్ రిలేషన్ షిప్ హా… నువ్వేంటి ఇంత షాక్ ఇచ్చావ్ నాకు ?

మరి ఇప్పుడు మోజు పడి ప్రేమ అని పెళ్లి చేసుకుని అన్నీ ఇచ్చేసి, తర్వాత ఏదో ఒక రీజన్ తో నన్ను వద్దు అంటే అప్పుడు నీది ప్రేమ ఎలా అవుతుంది ?

నీ లాజిక్ బాగుంది.కానీ అది మన కల్చర్ కాదు.
ఒకసారి తాళి కడితే అంతే,నేను మన సాంప్రదాయాలను పాటించాలి.

సాంప్రదాయం ముసుగులో అందరూ ఏం చేస్తున్నారో నాకు కూడా తెలుసు. సమాజంలో గుర్తింపు కోసం పెళ్లి, భార్య,పిల్లలు. కానీ మనసులో వేరే వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళతో తప్పు చేయాలని ఉంటుంది. ఇలాంటి వాళ్ళా తాళికి కట్టుబడి ఉండేది ? అలాంటి వాళ్ళు నాకొద్దు. నేను చెప్పింది చేస్తా అంటే చెప్పు. నీ మీద నమ్మకం కుదిరిన తర్వాత నేనే నిన్ను తాళి కట్టు అంట.ఏమంటావ్ ?

శభాష్ రేణుక. నీ ఆలోచన నచ్చింది. నీలోని పవిత్రత నచ్చింది. మొదటి సారి విదేశీ కల్చర్ పై క్లారిటీ వచ్చింది.అలాగే ఉందాం.

థాంక్యూ సాయి. కుదిరితే ఒక సంవత్సరం మొత్తం కలిసి ఒకే ఇంట్లో ఉందాం. భార్య భర్తలు లాగానే. ఇప్పుడు ఎలాగో హాస్టల్ లో ఉంటున్నాం.ఎవరికి తెలియకుండా ఇద్దరం ఒక దగ్గరే ఉందాం. ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా చూసుకుందాం. అన్నీ ఒకే అనిపిస్తే ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం.

అలాగే రేణు.

ఒక పది రోజుల తర్వాత ఇద్దరం అన్నీ సెట్ చేసుకుని భార్య భర్తలం అని చెప్పి ఒక ఇల్లు రెంట్ కి తీసుకున్నాం.అక్కడి వాళ్ళకి క్రిష్టియన్ పెళ్లి అని చెప్పాం.ఒకరోజు ఇల్లు అంతా సర్దుకున్నాం. స్నానం చేసి రెడీ అయ్యి సాయి బైక్ లో బయటికి వెళ్ళి తిన్నాం. నెక్స్ట్ డే ఇంట్లోకి ఏమేం కావాలో అన్నీ తీసుకున్నాం. ఒక్క సెక్స్ తప్ప రోజు అన్నీ విషయాల్లో భార్య భర్తలు లాగానే ఉన్నాం.ఒకరోజు నా భర్త్ డే వచ్చింది.ఇద్దరం వెళ్ళి డ్రెస్ తీసుకున్నాం.అప్పుడు ఇన్నర్స్ కూడా తీసుకున్నాం. సాయి అదే ఫస్ట్ టైం నాతో కలిసి ఇన్నర్స్ తీసుకోవడం. నన్ను చూసి సిగ్గు పడ్డాడు.తర్వాత ఇంటికి వెళ్ళాం. స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న. బ్యాక్ సైడ్ జిప్ ఉంది దానికి.అది నా వల్ల కావట్లేదు పెట్టుకోవడం. సాయి హెల్ప్ తీసుకుందాం అని పిలిచాను.వచ్చాడు.కొంచెం జిప్ పెట్టావా అని అడిగాను.తను సిగ్గు పడుతూ దగ్గరికి వచ్చాడు.లోపలి నుండి తనకి నా బ్రా కనపడుతుంది. జిప్ వేయడానికి ఫింగర్స్ పెట్టి వెనుక బ్రా దగ్గర కిస్ చేసాడు.అలాగే వెనుక నుండి హగ్ చేసుకుని హ్యాపీ బర్త్ డే బంగారం అన్నాడు.
ఏయ్ వదులు ఏంటిది అన్నా.
వినట్లేదు,వదలట్లేదు.

ప్లీజ్ రా ఈరోజు నాకిది కావాలి. వద్దు అనకు. నీ బర్త్ డే మెమరీ నాకు ఇలా కావాలి. ఇన్ని రోజులు నా ప్రేమని మాటల్లో చూపించా , ఇప్పుడు చేతల్లో చుపించనీ !!!!

ఇంకా ఉంది.

398270cookie-checkనీతో నేను – నాతో నువ్వు 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *