నేను :అవును అయ్యింది లేచి స్కూల్ రెడీ అవ్వు, నేను కూడా వెళ్లి రెడీ అయ్యి వస్తాను,
అని చెప్పి మా ఇంటికి వచ్చి కాసేపు పడుకొని ఉన్న, అమ్మ లోపలికి వచ్చి నాతో
అమ్మ :రేయ్ కాసేపు తరువాత రెడీ అవ్వు మనం ఊరు వేళ్ళని
నేను :ఎందుకు అని అడిగాను
అమ్మ :తాతయ్య చనిపోయారు
నాకు కొంచం చాలా భాధగా అనిపించింది, నేను ఊరిలో ఉన్న ఆరోజు తాతయ్య తో ఉన్న అని గుర్తుకు వచ్చి నేను ఏడవటం మొదలు పెట్టాను,
వరుణ్ ఫోన్ చేసాడు
వరుణ్ :రేయ్ రాఖీ స్కూల్ రెడీ అయ్యావా
నేను :లేదు రా , మా తాతయ్య చనిపోయారు , అందుకే ఊరు వెళుతున్న
వరుణ్ :సరే రా
అని ఫిన్ కట్ చేసాడు, అందరూ రెడీ అయ్యి క్యాబ్ లో ఎక్కి రైల్వే స్టేషన్ వచ్చి ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను,
ట్రైన్ వచ్చింది అందరూ లోపలికి వెళ్లి కూర్చున్న తరువాత ట్రైన్ కత్తులుతుంది….