శ్రీరామ్ గురించి అప్పటికే తెలిసి ఉండటంతో అది చెప్తే వింటూ ఉంది. భర్తలో ఉదార గుణం నచ్చింది. గదులు తుడవటంతో కిచెన్ లోకి వచ్చి అంట్లు తోమడం మొదలు పెట్టింది. కొంచెం గాపిచ్చి మళ్ళా మొదలు పెట్టింది.
“అయ్యగారు బంగారం. ఒక్క రోజు కూడా నన్ను పల్లెత్తి మాటనే వారు కాదు. నేను పని చేస్తుంటే తన పని తను చూసుకుంటారు. ఎక్కువ మాట్లాడారు. అయ్యగారంటే ఈ కాలనీ లో అమ్మాయిలు చాలా మంది ఫిదా. ఒక అమ్మాయి అయితే నా చేత లవ్ లెటర్ పంపించింది. వంద రూపాయలు ఇస్తానంటే ఆశపడి తీసుకొచ్చి ఇచ్ఛా. నాకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అలాంటి పని చేస్తే పనిలోంచి తీసేస్తానని. ఇక అప్పటినుంచి బుద్దిగా ఉంటున్న.”
అది మాట్లాడుతున్న పని బాగానే చేస్తోంది. నడుం వంచి తుడుస్తూ, మూలల్లో నొక్కి తుడుస్తూ బాగా శుభ్రం చేసింది. భర్త గురించి తెలియని విషయాలు వింటూనే కొద్దీ ముచ్చటగా ఉంది. ప్రేమలేఖలు వచ్చినట్టు ఎప్పుడు చెప్పలేదు.
అంట్లూ తోమేసి, మెల్లిగా అడిగింది,”అమ్మ గారు, పని అయిపోయిన తరువాత అయ్యగారు కాఫీ తాగనిచ్చేవారు. పెట్టుకొనేదా?”
“పెట్టుకో, అలాగే నాకు కలిపి ఇవ్వు.”
కావ్యకు కప్పులో కాఫీ పోసి ట్రే లో పట్టుకొచ్చి ఇచ్చింది. తరువాత తనకోసం విడిగా పెట్టుకున్న కప్పులో కాఫీ పోసుకొని వచ్చి సోఫా పక్కన నేలమీద కూర్చుంటూ తాగసాగింది.
“సిమ్రాన్ అమ్మగారు మంచోరేనమ్మా. 302 లో ఉంటారు. అక్కడ నేనే చేస్తాను. భర్త పోయారేమో ఒక్కరే ఉంటారు. మగోళ్ళు ఆమంటే సొల్లు కారుస్తారు. ఆ 403 ఆయన తాగేసి ఒకసారి లిఫ్ట్ లో ఆమెపై చెయ్యేసారంట. బాగానే ఇచ్చింది ఆయనకు కోటింగ్. ఆ అమ్మతో పెట్టుకుంటే అంతే.”
అంతకు ముందు రోజు పార్టీకి వచ్చింది సిమ్రాన్. ఒక్క సారి చూస్తే మరచి పోలేని ఫిగర్. 30-35 మధ్య ఉండొచ్చు. తన కన్నా పొడగరి. పంజాబీ, తెల్లని తెలుపు. పార్టీ లో చాలా మంది మగవాళ్ళను వయస్సుతో నిమిత్తం లేకుండా ఆకర్షించింది. తను గుర్తు పెట్టుకొని ఫోన్ నెంబర్ తీసుకున్న వాళ్లలో ఆమె ఒకరు. శ్రీరామ్ ప్రత్యేకంగా ఏమి పరిచయం చెయ్యలేదు. కానీ మాట్లాడుతుంటే శ్రీరామ్ అంటె ఆమెకి ఒక ప్రత్యేకాభిమానం ఉన్నట్టు కనిపించింది. చాలామంది అలాంటి అభిమానం వ్యక్తం చేయడంతో ఆమె గురించి ఏమి అనుకోలేదు.
“అయితే ఆవిడను పరిచయం చేసుకోవాలి.”అంది సిమ్రాన్ పై సంభాషణ ఆపెయ్యడం ఇష్టం లేక.
“ఆవిడే వస్తుందమ్మా రేపో మాపో. అయ్య గారంటే చెడ్డ అభిమానం ఆవిడకు. రెండు సార్లు డిన్నర్ కి పిలిచింది కూడాను. ఈ కాంప్లెక్స్ లో ఆవిడ అయ్యగారితోనే మాట్లాడానికి ఇష్ట పడతారు. మిగతా అందరితో ముక్తసరిగానే ఉంటారు.”
కాఫీలు ముగియడంతో రెండు కప్పులు కడిగేసి, “మధ్యాహం నాలుగింటికి వచ్చేదా అమ్మా?” అని అడిగింది వెళ్ళిపోతానికి రెడీ అవుతూ.
కావ్య లోపలికి వెళ్లి అమ్మ ఎవరైనా వస్తే ఇవ్వడానికి ఉంటాయంటూ వదిలిన చీరలు, జాకెట్ల ల్లోంచి రెండు జాకెట్లు, దానితో పాటు రెండు వందలు తెచ్చి ఇచ్చి కుట్టించుకోమంది. వెంటనే వంగి కావ్య కాళ్లకు నమస్కారం పెట్టింది. ఇవ్వన్నీ ఎందుకే అనబోతే, “ఇంతకాలం ఒక గుడ్డముక్క ఎవ్వరూ పెట్టలేదమ్మా. మీ కాపురం చల్లగుండాలి”, అంటూ ఇంకోసారి నమస్కారం పెట్టి ఆనందంగా వెళ్ళిపోయింది.
సిమ్రాన్ ని కలుసుకోవడానికి ఎక్కువ ఎదురు చూసే అవసరం కలగలేదు. పనమ్మాయి రోజా చెప్పినట్టు మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటలు కావస్తుండగా బెల్ మోగితే తలుపు తీసింది. అప్పటికే రోజా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయింది. లులు లెమన్ లెగ్గింగ్, ట్యాంక్ టాప్ లో చూడ టానికి చాలా సెక్సీ గా ఉంది. టైట్ దుస్తులు కావడంతో తన శరీరపు కొలతలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎక్ససర్సైజు బాడీ అని చెప్పకనే తెలుస్తోంది.
అనుకోకుండానే 36-28-36 అన్న తలంపు మనస్సులో కలిగింది. చక్కటి పెర్ఫ్యూమ్ వాసన. తెల్లని గట్టి శరీరం, ఆపై మగాళ్ల చూపు తిప్పుకోలేని అందం. శనివారం పార్టీకి చీరలో వచ్చింది. ఇప్పుడు, ఎదురుగా భిన్నంగా మోడరన్ డ్రెస్ లో ఒక కాలేజీ అమ్మాయిలా కనిపించేసరికి, ఒక్క క్షణం అలా చూస్తూ ఉండి పోయింది.
“నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా?”అంటూ గుమ్మంలోనే పలుకరించింది. కావ్య అంతలోనే తేరుకొని సాదరంగా ఆహ్వానించింది. మొదటి పది నిముషాలు తను శ్రీరామ్ కి మంచి జోడి అని, తను ఎంత అదృష్టవంతురాలో అని అభినందించటం లోనే సరిపోయింది. ఆమె నిజాయితీగానే చెబుతున్నట్టు అనిపించింది కావ్యకు. ఆమె మాటల్లో శ్రీరామ్ అంటె గౌరవం, అభిమానం వ్యక్తం అయ్యాయి. కావ్య గురించి వివరాలు అడుగుతూ, తన వివరాలు చెప్పింది. మాటల మధ్యలో కావ్య స్నాక్స్, టీ సర్వ్ చేసింది.
తన భర్త మూడేళ్ళ క్రితమే ఆక్సిడెంట్ లో చనిపోయినట్టు మార్పు కోసం ఢిల్లీ నుంచి ఉద్యోగం మారి హైదరాబాద్ లోని ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో సీనియర్ HR మేనేజర్ గా చేస్తున్నట్టు చెప్పింది. హైదరాబాద్ వచ్చి రెండేళ్లు దాటిందేమో తెలుగు బాగానే మాట్లాడుతోంది. తను శ్రీరామ్ కంటే మూడు నెల్ల ముందు ఫ్లాట్ కొన్నట్టు చెప్పింది. సొసైటీ మీటింగ్స్ లో శ్రీరామ్ పరిచయం అయినట్టు, మీటింగ్స్ లో చాలా మంచి సలహాలు ఇస్తాడు. తెలివైన వాడు, అందరూ అతన్ని లైక్ చేస్తారని చెప్పింది. మొదట్లో తను లిఫ్ట్ లో కలిసిన అస్సలు మాట్లాడేవాడు కాదని తనే పరిచయం పెంచుకొని రెండు సార్లు డిన్నర్ కి కూడా పిలిచాను అని చెప్పింది. శ్రీరామ్ కూడా తనని ఒకసారి డిన్నర్ కి పిలిచినట్టు, బాగా వంట చేస్తాడు అని పొగిడింది. మాటల్లో చనిపోయిన తన భర్త మీద అంత ప్రేమలేనట్టు, వాళ్ళిద్దరి మధ్య పోట్లాటలు జరిగేవి అని, దానికి కారణం అతనికి అఫైర్స్ ఉండటం అని చెప్పింది. ఆక్సిడెంట్ అవడంతో డివోర్స్ అవసరం పడలేదు. తన వయస్సు 36 అని చెప్పడంతో సర్ప్రైజ్ అయ్యింది కావ్య. ఆరు గంటలకు ఇంకో పదిహేను నిముషాలు ఉందనగా బయలు దేరతానని చెప్పింది. పావు గంటలో శ్రీరామ్ వస్తాడు అని చెప్పినా, కొత్త జంటను డిస్టర్బ్ చేయకూడదని తరువాత ఎప్పుడైనా వాళ్ళింట్లో డిన్నర్ కి కలుద్దామని చెప్పి లేచింది.
కావ్య లోపలికి వెళ్లి అమ్మ ఇచ్చిన వాటిల్లో ఒక చీర, జాకెట్టు తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆనందంగా తీసుకుంటూ, ఏదో మాములుగా అడిగినట్టు,”శ్రీరామ్ నా గురించి ఏమైనా చెప్పాడా?”అని అడిగింది. నిజానికి శ్రీరామ్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా ఏమి చెప్పలేదు. కానీ శనివారం పార్టీలో తమని పరిచయం చేస్తూ చెప్పిన మాటలు, పని మనిషి చెప్పిన దాన్నిబట్టి, ఆమెను సంతోషపరుద్దామని, గబుక్కున ఆలోచించి,”ఇక్కడ మీతో, సొసైటీ సెక్రటరీ, ఇంకొకరి తోనే బాగా పరిచయం అని చెప్పాడు”, అంది.
“అంతేనా ఇంకేమి చెప్పలేదా?”
“ఏమి గుర్తుకు రావడం లేదే”అంది జ్ఞ్యాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు నటిస్తూ.
“డోంట్ బాదర్. ఊరికే అడిగాను. హ్యాపీ మారీడ్ లైఫ్. థాంక్స్ ఫర్ ది బ్యూటిఫుల్ శారీ”అని చెప్పి వెళ్ళిపోయింది.
దేనిగురించి ఆమె అడుగుతోందా అని ఆలోచిస్తుంటే శ్రీరామ్ ఇంటికి వచ్చాడు. బట్టలు మార్చుకొని, రిఫ్రెష్ అయ్యాక టీ ఇస్తూ సిమ్రాన్ వచ్చి పరిచయం చేసుకొన్న విషయం చెప్పింది, భర్త రియాక్షన్ గమనిస్తూ.
“మంచి మనిషి. హెల్పఫుల్. మా పేరెంట్స్ వచ్చినప్పుడు బాగా సహాయం చేసేది. నన్ను రెండు సార్లు డిన్నర్ కి పిలిచింది. నేను ఒక సారి పిలిచాను. కొన్ని రోజుల తరువాత ఒక సారి మనింటికి డిన్నర్ కి పిలుద్దాం”అన్నాడు.
అవన్నీ తనకు తెలిసిన విషయాలు కావడంతో, తను ఆమె గురించి ఏమైనా చెబుతాడేమో అని, “భర్త ఆక్సిడెంట్ లో పోయారు అని చెప్పింది.”
“అవును. పాపం ఎందుకు మంచి వాళ్లకు అలా జరుగుతుందో తెలియదు. ఆమె ధైర్యస్తురాలు. ఇండిపెండెంట్ వుమన్. ఆమెకు నచ్చిన వాడు దొరికితే బాగుణ్ణు.”
తనని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ టాపిక్ రొమాంటిక్ గా మారటంతో తను అంతటితో ఆ విషయం మర్చిపోయింది.
**************
ఆ రాత్రి మొదటి రౌండ్ అయినా తరువాత మాటల మధ్యలో, “శ్రీరామ్ నా గురించి ఏమైనా చెప్పాడా?” అని సిమ్రాన్ అడిగిన దాన్నిగురించి అడుగుదామా అని ఆలోచించి చివరకు వద్దనుకొంది. భర్త బంగారం అని తెలుసు. ఏదైనా చెప్పాల్సింది ఉంటె తనే చెబుతాడు. అలాంటప్పుడు ఆ విషయం అడిగి భర్త మనసులో తేలిక అవ్వడం ఇష్టంలేదు.
“ఏమి ఆలోచిస్తున్నావు?”అని కొంచెం హెచ్చు స్వరంతో భర్త అడగటంతో, సిమ్రాన్ ఆలోచనల నుంచి ఈ లోకంలోకి వచ్చింది కావ్య.
“మ్మ్.. చాలా మత్తుగా ఉంటుంది బాబు నీవు ఇంజక్షన్ చేసినప్పుడల్లా. ఏమి కలుపుతున్నావో ఆ మందులో, లోపల ఎక్కించగానే పనిచేస్తుంది”అంది సెక్సీగా మాట మారుస్తూ.
భార్య దగ్గరనుంచి అలాంటి డబల్ మీనింగ్ మాటలు విన్నప్పుడల్లా విపరీతంగా కిక్ వస్తుంది శ్రీరామ్ కి.
గాలిపొసుకొని బాగా నిక్కిన తన దండాన్ని ఆమె తొడలకి గట్టిగా వత్తుతూ, “ఇంకో ఇంజక్షన్ చెయ్యనా?”అన్నాడు దగ్గరికి లాక్కుంటూ.
పడకటింట్లో భర్తలోని మార్పును మనసులోనే స్వాగతిస్తూ, “ఈసారి అసలు నొప్పి లేకుండా చేయాలి”అని గోముగా అంటూ మీదకు లాక్కుంది.
**************************
అప్పుడప్పుడు కలుస్తూ కొద్దిరోజుల్లోనే బాగా దగ్గరయింది సిమ్రాన్. ఆ స్నేహంతో ఒక రోజు డిన్నర్ కి పిలిచింది వాళ్ళింటికి. డిన్నర్ అయిన తరువాత అమెరికా ఆఫీస్ నుండి కాల్ వస్తే, “నువ్వు మాట్లాడిరా” అంటూ శ్రీరామ్ అపార్ట్మెంట్ కి వెళ్లిపోయాడు. తరువాత చాలాసేపు మాట్లాడుకొన్నారు కావ్య, సిమ్రాన్. సిమ్రాన్ బయట అంత గంభీరంగా ఉన్న ప్రైవేట్ గా ఉన్నప్పుడు సరదా మనిషి. బాగా మాట్లాడుతుంది. మాటల్లో అడిగింది కావ్య, మళ్ళా పెళ్లి చేసుకోలేదేమని.