డైరెక్టర్ స్పెషల్ – భాగం 6

Posted on

నేను: చెప్పండి సురేఖ గార సురేఖ:ఈరోజు ఊరించి వచ్చారా స్కూల్ పోలేదా
నేను:మీకు ఎలా తెలుసు
సురేఖవాణి : వరుణ్ చెప్పాడు
నేను:సరే ఎందుకు ఫోన్ చేసారు
సురేఖ వాణి: ఇంటో ఎవరు లేరు నువు వస్తావ
నేను సత్య వైపు చూసి చాలా భాధగా ఉన్న అప్పుడు నాకు సెకండ్ Call చేసారు నాన్న
నేను :సురేఖ గారు నేను మలి call చేస్తాను
అని cut చేసి నాన్న call అటెండ్ చేసి
నేను:ఎంటి నాన్న
నాన్న: రెయ్ కృష్ గారు ఫోన్ చేసారు రెండు రోజు తరువాత నుంచి నీకు సమ్మతించిన Scene Shooting జరుగుతాయి అని చెప్పాడు
నేను:సరే నాన్న ఇప్పుడు ఏం చేయాలి
నాన్న:హోటల్ కి రా
నేను:సరే వస్త
అని చెప్పి అక్కడ నుంచి వెళ్లి పోయి నాన్నతో కలిసి స్కూల్ వెలి ఒక 15రోజు పెర్మిషన్ అడిగాను అప్పుడు వలు కూడా పెర్మిషన్ ఇచ్చారు
ఇంటికి వచ్చి నా డ్రెస్ మొత్తం తీసి పాక్ చూసి
నేను:ఇంతకీ షూటింగ్ ఎక్కడ అని చేపలేధు
నాన్న:Bangalore రా
నేను:Bangalore Sare అక్కడ నేను ఎక్కడ ఉండాలి
నాన్న: అందుకే రా 15రోజు అత్త పవిత్ర లోకేష్ వల్ల ఇంటిలో ఉండు
నేను:సరే నాన్న
నాన్న నాకు కృష్ గారు ఫోన్ నంబర్ అండ్ వల్ల యూనిట్ టీమ్ ఫోన్ నంబర్ ఇచ్చారు
అవి తీసుకొని నేను రెఢీ అవుతూ ఉన్న
ఆ రోజు సాయంత్రం నేను Bangalore Vellali అని రైల్వే స్టేషన్ పోయి అత్త వల్ల ఫోన్ చేసి
వెలిపోయాను …
రెండు రోజు తరువాత కృష్ గారు ఫోన్ చేసి అడ్రెస్స్ ఆడికి షూటింగ్ జాయిన్ అయిన …

నేను షూటింగ్ వెలి పోయి కృష్ గారు తో మాట్లాడుతూ ఉన్న అప్పుడు నాన్న చూసి
కృష్ గారు:రాఖీ ముందు ఫ్రెష్ గా Makeup వేసుకో
నేను:సరే కృష్ గారు
అని చెప్పి అక్కడ నుంచి వెళ్లి పోయి పక్కన ఉన్న రూమ్ లో పోయి చూసాను ,అప్పుడు అక్కడ అనుష్క Makeup వేసుకొని ఉంది , నేను అక్కడే ఆగిపోయ చూస్తున్న
వర్కర్:ఎవరు నువు ఇక్కడ ఏం చేస్తున్నావు
నేను: రాకేష్ నేను సినిమాలో నటిస్తున్న makeup వేసుకొని రమనారు
వాడు నా వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు, నేను అది చూసి నాకు చాలా కోపం వచ్చింది,నేను కాసేపు అక్కడే ఉన్న
తరువాత ఒక Asst. director vachi నాను చూసి ఇంకా Makeup వేసుకో లేదా అని చెప్పగ
నేను వల్ల వైపు చూసి
నేను: ఇంకా లేదు అని చెప్పగా
Asst.makeup man వేడికి కూడా Makeup వేయాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లి పోయాడు
ఆతరువాత నాకు makeup వేస్తున్నారు
కాసేపు తరువాత నేను అక్కడ నుంచి వెళ్లి పోయి కృష్ గారు ముందు నిలబడి ఉన్నా
కృష్ గారు నాను చూసి చాలా అందంగా ఉంది నీకు గెటప్ అని చెప్పారు
అప్పుడు అనుష్క సమంతించిన Scene Shooting జరుగుతాయి నేను చూస్తున్న
ఐదు నిమిషాల తరువాత నేను పిస్కారు నాతో పాటు సీన్ లో నడిచే అమ్మ character సీనియర్ నటి లయ గారు వచ్చారు
నాకు సీన్ Explain చేసారు తరువాత నాకు చాలా భయంగా ఉన్నా
కృష్ గారు నాను చూసి స్టార్ట్ కెమెరా Rolling Action Ani చెప్పా
నేను అల చేసాను కని కృష్ గారు క్యూట్ అన్నారు
నా టేక్ మాత్రం చాలా Long అవుతుంది , కృష్ గారు నాతో
కృష్ గారు:ఎంటి రాఖీ ఇది ,సరే నువు ముందు నిలబడి ప్రాక్టీస్ చేయా ,నేను మికీలిన సీన్ తిసితను
నేను చూస్తూ ఉన్న అప్పుడు నాకు అనిపించింది సినిమా అంటే ఏమిటి అని
అక్కడ చాలా మంది కైష్టపడుతునారు
కృష్ గారు మీగత సీన్ తీసి లంచ్ టైమ్ బ్రేక్ ఇచ్చారు
కృష్ గారు అందరు కలిసి తింటూ ఉన్నారు అప్పుడు నాకోసం చూస్తున్నారు
నేను కెమెరా ముందుకు వెళ్లే ప్రాక్టీస్ చూస్తున అది చూసి అక్కడ వచ్చారు ..
కృష్ గారు: రాఖీ ముందు వచ్చి తిను
నేను: వెళ్లి పోయి అందరితో కలిసి తింటూ వుంటే
అనుష్క లయ ఇద్దరూ కలిసి నా వైపు చూసి కృష్ గారు తో
అనుష్క:ఎవరు కృష్ వీడు
కృష్:నా ఫ్రెండ్ కొడుకు పేరు రాకేష్ కని రాఖీ అని పిలుస్తారు
అనుష్క:సరే సరే
కృష్: వీడు డైరెక్టర్ అవాలి అనుంటునడు
అనుష్క : అవునా అని
నా వైపు చూసి ఆచార్య చూస్తుంది, నేను తిని అక్కడ నుంచి వెళ్లి Asst డైరెక్టర్ తో మాట్లాడుతూ ఉన్న
అప్పుడు లయ అనుష్క ఇద్దరూ కలిసి నా వైపు చూసి పిలిచారు
నేను అక్కడ నుంచి వెళ్లి పోయి పక్కన నిలబడి చూస్తా ఉన్న
లయ : నీ పేరు ఎంటి
నేను:రాకేష్ అందరు రాఖీ అని అంటారు
లయ:సరే నువు Acting ముందు నేర్చుకో
అనుష్క: అవును రాఖీ
ఇద్దరూ కలిసి వల్ల తెలిసినవి చెప్పారు అది విన్నీ నేను చాలా ఆశ్చర్యంగా చూస్తున్న
అప్పుడు కృష్ గారు వచ్చి మలి సీన్ షూటింగ్ మొదలు పెట్టారు
ఇప్పుడు సీన్ లో నేను అనుష్క లయ అందరు కలిసి నదించలి ,నాకు చాలా భయంగా ఉంది
కృష్ గారు Action చెప్పారు అనుష్క లయ ఇద్దరూ కలిసి భగ్ ఆక్ట్ చేసారు కని నేను మలి భగ చేయలేదు
కృష్ గారు క్యూట్ అని చెప్పి కొంచం గట్టిగా కోపం అయ్యారు
అనుష్క నాతో పాటు మాట్లాడి
అనుష్క: రాఖీ భగ ఊపిరి పీల్చు అని చెప్పింది నేను అలాగే ఊపిరి పీల్చుకున్నాను
కలు మూసి ఒక రెండు నిమిషాలు మౌనం ఉన్న అప్పుడు నాకు నాన్న చిప్పన చాలా విషయం అనుష్క లయ ఇద్దరూ కలిసి చెప్పిన విషయాలు గుర్తొచ్చింది
నేను నా మైండ్ మొత్తం ఫోకస్ చేస్తూ వెలి పోయి నిచున్న
కృష్ గారు :Action అని చెప్పగా
నేను భగ నదించను
అప్పుడు కృష్ గారు టేక్ okay
అని చెప్పి నాన్ను చూసి కృష్ గారు అనుష్క లయ అందరు కలిసి భగ చేసావు అనారు
ఆరోజు రాత్రి వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత నేను అక్కడ నుంచి అత్త ఇల్లు వెళ్ళిపోయాను,
నాకు మాత్రం రూమ్ ఇచ్చారు అక్కడ వెళ్లి పోయి నేను నా ఫోన్ తీసుకొని Acting Video petti చూస్తున్న
కాసేపు తరువాత నేను నిద్ర పోయాను కని నాకు మాత్రం నిద్ర పట్టడం లేదు ,రూమ్ లోకి అట్టు ఇట్లు. తిరుగుతున్న
ఆక్టింగ్ అంటే ఏంటి అని చూసి నేర్చుకుంటూ ఉంటే అప్పుడు నిద్ర పోయాను,…….

174771cookie-checkడైరెక్టర్ స్పెషల్ – భాగం 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *