అప్పటివరకూ జరిగిన కార్యక్రమానికి నా ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉన్నాయి. నాన్న అది చూసి, �ఏమయిందిరా!? అలా ఉన్నావే!?� అన్నాడు. నాకు ఏం చెప్పాలో తెలియక అలాగే ఉండిపోయాను. అంతలో మధు