సాయంత్రం వీళ్ళిద్దరూ తిరిగి వచ్చేసరికి చారి మోహనలిద్దరూ షటిల్ ఆడుతూ ఉన్నారు. గగన్ మొహం లొ ఒకింత సంతోషం కనిపించడంతో మోహనకు మనసు తేలికపడింది. అదే సమయంలో అహన మొహం కూడా

క్రింద అహన దేవి ఏం చెప్పిందో ఏమో కాని ఆరోజు సాయంత్రం వరకూ గగన్ మోహనకు తప్పించుకు తిరగాడు. టిఫిన్లకు తప్పితే సాయంకాలం వరకూ మోహనను పట్టించుకోనట్లు తిరిగాడు. మధ్యలో అమ్మా

మోహన గగన్ లిద్దరూ వెళ్ళిపోయాక ఇంట్లో చాలా సేపు మౌనం రాజ్యమేలింది.గరుదాచారి తాగుతూ దీర్ఘంగా అలోచిస్తున్నట్టు కనిపిస్తున్నాడే కాని లోలోపల కొడుకును ఇంట్లోనుండి వెళ్ళగొట్టినందుకు దిగాలు పడిపోతున్నాడు. అహన కూడా దాదాపు

సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చి పడేస్తున్న క్రిమినల్ లాయర్ అచ్యుత్ కు హైకోర్ట్ జడ్జ్ నుండి ఫోన్ రావడంతో విస్తుపోయాడు.తనకూ ఆ జడ్జ్ గారికి అస్సలు పడదు. ప్రొఫెషనల్ గానే కాదు