ఆరోజు జోరుగా వాన కురుస్తోంది. మర్నాడే యాన్యువల్ డే కావటం చేత మేమందరం ఆడిటోరియాన్ని ముస్తాబు చేసే పనిలో నిమగ్నమయ్యాం. మరో ప్రక్క బయట వర్షం గంట గంటకీ ఉదృతం అవుతున్నది.

ఇన్నాళ్లూ దీన్నేందుకు గమనించలేదబ్బా అని అనుకున్నాను. క్లాసులు అయ్యాక దీని కథేందో తెల్చుకుందామని అనుకొని నోట్స్ రాసుకోసాగాను. మార్నింగ్ షిఫ్ట్ అయ్యాక అందరూ లేచి వెళ్లిపోతుంటే నేను అలాగే కూర్చున్నాను. తను