కూర సింహుడి కనుసైగతో పరిచారికలు కర్పూర మంజరినీ మరకత వల్లి నీ మహారాజు ఎదురు గా కాళ్ళు మహారాజు వేపు పెట్టి వెల్లకిలా పడుకోబెట్టేసారు. అంతే కాకుండా వారిరువుర్నీ కదలకుండా పట్టుకున్నారు.