మరుసటి రోజునుంచీ నా పని అందరికన్నా ముందు ఉదయాన్నే నిద్ర లేవడం. లేచీ లేవగానే పరుగు పరుగున నా పనులన్ని ముగించుకుని డైనింగ్ టేబుల్ మీద తయారుగా వెట్టి ఉన్న టిఫిన్