మా బంధువులు మేకపోతుని వేసుకుంటే కాకినాడ వెళ్ళాను …వెళ్లక వెళ్లక వెళ్ళేసరికి రెండు రోజులు ఉండి తీరాలి అని నన్ను వాళ్ళు కదలనివ్వలేదు… సరే ఇక అని ఉండిపోయాను..చుట్టాల పిల్లలు నలుగురైదుగురు