కావ్య ఈ పేరు వినగానే నా యవ్వన తోలి ప్రేమ జ్ఞాపకం వస్తుంది. ఎంత అందమైన పేరో అంతకంటే అందమైన అమ్మాయి కావ్య. నేను అప్పుడే కాలేజీలో అడుగుపెట్టిన రోజు. మొదటిసారిగా

నా ఫ్రెండ్ పేరు రాజా. వాడి కో చెల్లెలు. వాళ్ళదిసొంత ఊరు గుడివాడ. కాని ఇద్దరూ హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకొని చదువుకుంటున్నారు.రాజా ఇంజనీరింగ్ ఫస్టు ఇయర్ వాడి చెల్లెలుసుమ ఇంటర్