“ఆహ్.. ఇంకా ఎంత కాలం ఇలా వేచిఉండాలో అర్థం కావడం లేదు. ఈ కన్య ఇంకా ముందుకు ప్రొసీడ్ అవ్వడానికి తొందర ఏమాత్రం కనిపించడంలేదు. నాకైతే ఏ క్షణంలోనైనా బరస్టు అయిపోతానేమో

సుందర రావు కూతురు పేరు రాధ. ఇంటర్ చదువుతూ ఉంది. నలుగురితో కలవలేదు. కాలేజీలో అందరూ హాయిగా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంటే రాధ అందరితో కలవకుండా మూడీ గా ఉండేది.