తర్వాత రోజు పది గంటల తర్వాత గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాను, తను దూరంగా ఉంది. తనే నడుచుకుంటు వచ్చింది, మహేష్ బాబు సినిమా తెచ్చావా అని అడిగింది. తెచ్చాను అని చెప్పాను.

నా ఫ్రెండ్ పేరు రాకేష్‌. త‌ను ఒక మెడిక‌ల్ షాపును న‌డుపుతుంటాడు. అత‌డికి రెండు సంవ‌త్స‌రాల క్రితం ప‌ల్ల‌వి అనే అమ్మాయితో పెళ్లి అయింది. డ‌బ్బు సంపాద‌నే ధ్యేయంగా ఉండేవాడు. మేము