మేము కడఫ అమ్మ 48 నేను 27 డిగ్రీ నేను హైదరాబాద్ లో చదువుతాను మమ్మి … అక్కడ ఎందుకురా …ఇక్కడ చేరచ్చుగా… కడప కన్నా హైదరాబాద్ లో బెటర్ మమ్మి

మరో మూడు నెలల తరువాత వంట్లో పరిస్థితులు కుదురుకొన్నాయనే సరికి తన మెడకు చేతులకూ ఉన్న కట్లు విప్పి మెల్లగా పిజియో థెరపీ చేయిస్తున్నారు డాక్టర్లు. వారి సహాయంతో తను ఇప్పుడు

కమ్మగా వండిన పదార్థాలు నోరూరిస్తుంటే పనమ్మాయిని వారిస్తూ అహన గగన్ కు ఓ ప్లేట్ పెట్టి తనూ వడ్డించుకొంది. గగన్ తలొంచుకొని తింటూ ఉంటే నువ్వెందుకురా తప్పు చేసిన వాడిలా తలొంచుకొంటావు.తప్పు

అహన అన్న మాటలకు మళ్ళీ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. వాడలా మౌనంగా ఉంటం చూసి ,చూడు గగన్ కేవలం ఈ ఒక్క విశయం వల్ల నీ కన్న

సాయంత్రం వీళ్ళిద్దరూ తిరిగి వచ్చేసరికి చారి మోహనలిద్దరూ షటిల్ ఆడుతూ ఉన్నారు. గగన్ మొహం లొ ఒకింత సంతోషం కనిపించడంతో మోహనకు మనసు తేలికపడింది. అదే సమయంలో అహన మొహం కూడా

మరునాడుదయం చారిని మోహనను ఇద్దరినీ ఆఫీసుకు వెళ్ళమని చెప్పి తామిద్దరూ ఫాం హౌస్ కు బయలుదేరారు.హౌస్ కు వెళ్ళేంతవరకూ అహన గగన్ లిద్దరూ కనీసం మాటవరుసకైనా మాటాడుకోలేదు. గగన్ కు రాత్రి