శృంగార స్టోరీ 253

Posted on

అవినాష్ …….. తమ్ముడు – చెల్లీ ఎలా ఉన్నారు .
అవినాష్ : మీవలన బెంగళూరులోనే టాప్ కాలేజ్ లో చదువుకుంటున్నారు – మొన్ననే కదా సర్ స్వయంగా ఇంటికి వచ్చి చూసినది – కలిసిన తరువాతి రోజునే అడుగుతారు .
ఏంటో అవినాష్ ……. వాళ్ళ చిరునవ్వులను మళ్లీ చూడాలనిపిస్తోంది .
అవినాష్ నవ్వుతున్నాడు .
ఎందుకు నవ్వుతున్నావు ? .
అవినాష్ : ఇంట్లో కూడా అమ్మ – చెల్లి కూడా ఇంటికి వెళ్లిన వెంటనే అడిగేది మీ గురించే …….. – చెల్లికి రోజూ ఒక గిఫ్ట్ ఇస్తారు తన ఆనందాలకు అవధులే లేవు .
భలే గుర్తుచేశావు అవినాష్ ……. వారం రోజులు దూరంగా వెళుతున్నానని నిన్ననే చెల్లికి గిఫ్ట్ తీసుకున్నాను అని వెనకున్న లగేజీ బ్యాగు అందుకోబోయి మరొక క్యారెజీ ఉండటం చూసాను – అవినాష్ అంటూ అందుకోవడం ఆలస్యం మసాలా ఘుమఘుమలు ……… , అవినాష్ ……. బిరియానీ కదూ నాకోసం 50km పైనే వెళ్లి తీసుకొచ్చావా ? .
అవినాష్ : మీకోసం ఎక్కడికైనా వెళతాను సర్ , అదీకాకుండా మీకోసం ప్రాణం పెట్టి వండారు అమ్మ , మీరు టేస్ట్ చెయ్యకపోతే మా ముగ్గురికీ కూడా వడ్డించదు – చెల్లి అయితే ఏకంగా కొట్టినా కొట్టేస్తుంది .
Wow ……. థాంక్యూ థాంక్యూ sooooo మచ్ చెల్లీ – అమ్మా …… , ఈ ఘుమఘుమలకే ఆగలేకపోతున్నాను – కానీ ఫ్లైట్ లో కూర్చుని ప్రశాంతంగా తింటాను – నా చుట్టూ కూర్చున్నవాళ్ళంతా ఫ్లైట్ ఫుడ్ తింటూ చూసి కుళ్ళుకోవడం చూసి ఎంజాయ్ చెయ్యాలి అని వెనుక ఉంచాను . అవినాష్ …… తమ్ముడికి లాప్టాప్ అని లగేజీ ట్రాలీ నుండి అందించాను .
అవినాష్ : సర్ ……. apple ? – కాలేజ్ వయసుకే ……..
నా తమ్ముడు కాలేజ్లో స్పెషల్ గా ఉండాలి .
అవినాష్ : మీరు ……. నా అన్న ప్రతీసారీ మా ఆనందానికి అవధులు ఉండవు అని మురిసిపోతున్నాడు .
ఇది చెల్లికి – ఇది అమ్మకు అని బాక్సస్ అందించాను .
అవినాష్ : సర్ …….. జ్యూవెలరీ ? .
మరి వారం రోజుల గిఫ్ట్ కదా అందుకే ఇష్టంతో ఇస్తున్నాను . స్వయంగా ఇవ్వలేకపోతున్నానని ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా ? .
అవినాష్ : ఉద్వేగానికి లోనై రెండు చేతులూ జోడించాడు .
నా బ్యాంక్ బాలన్స్ ఎంతగా పెరుగుతోందో నాకే తెలియదు అవినాష్ – మన చైర్మన్ గారు అయితే వద్దు అన్నా కంపెనీ లాభంలో సగం వేస్తారు . నేనెలాగో ఖర్చు చెయ్యను నా ఇష్టమైన వాళ్లకోసం ……… , అయినా నేను కారులో ఉండగా స్టీరింగ్ వదిలేశావని తెలిస్తే అమ్మా – చెల్లీ ………
అవినాష్ : అమ్మో …….. ఫుట్ బాల్ ఆడుకుంటారు సర్ అని నవ్వుకుంటూ పోనిచ్చాడు – సర్ ట్రాఫిక్ ఎక్కువగా ఫ్లైట్ టైం ఎంతకు ? .
అబ్బో ……. ఇంకా గంట ఉంది అవినాష్ , తీరికగా వెళ్లు ……. వద్దు వద్దులే తొందరగా వెళ్లు బిరియానీ రుచిచూడకుండా ఉండలేను – ఫ్లైట్ లోకి వెళ్ళగానే ఎవ్వరు ఏమన్నా అనుకోనీ ఫ్లైట్ మొత్తం బిరియానీ ఘుమఘుమలతో నిండిపోవాలి .

అంతలోనే మరొక ట్రాఫిక్ సిగ్నల్ పడినట్లు అప్పటికే చాలా వెహికల్స్ వరుసబెట్టి ఆగి ఉన్నాయి . సర్ ……. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి మినిమం 10 నిమిషాలు పట్టేలా ఉంది అన్నాడు అవినాష్ .
లంచ్ టైం కదా తప్పదు మరి అంటూ సీట్ ను కాస్త వెనక్కు జరిపి వాలాను . 10 – 15 అడుగుల దూరంలో సిటీ బస్సు విండో నుండి వైట్ టెడ్డి బేర్ – దానిని పట్టుకున్న బుజ్జి చేతులు కనిపించడంతో పెదాలపై తియ్యదనంతో చూస్తూ కూర్చున్నాను . చూస్తున్నకొద్దీ ఎందుకో తెలియదు మనసుకు ఉల్లాసంగా అనిపిస్తోంది – చెయ్యి నాకు తెలియకుండానే హృదయం మీదకు చేరిపోయి అమితానందాన్ని పొందుతున్నాను .
మా కారు ప్రక్కనే ఉన్న కొద్దిపాటి సందులో ఒక టిప్పర్ అడ్డుగా రాబోతే , నా ఫేస్ ఫీలింగ్స్ మారడం చూసిన అవినాష్ కోపంతో ఊగిపోతూ కన్నడలో తిడుతూ వెనక్కు పంపించేశాడు .
థాంక్స్ అవినాష్ ………
అవినాష్ : మీలో ఇంత ఆనందాన్ని ఇప్పటివరకూ చూడలేదు సర్ …….. , దానికి భంగం కలిగిస్తాడా మరి – ట్రాఫిక్ అని తెలియదా వాడికి ……….

నాకైతే అవినాష్ మాటలు కానీ – ట్రాఫిక్ సౌండ్స్ కానీ …….. ఏవీ ఏవీ వినిపించడం లేదు . అంత దూరంలో ఉన్నప్పటికీ టెడ్డి బేర్ పట్టుకున్న బుజ్జిచేతులకు ఉన్న గాజుల మరియు బుజ్జాయి బుజ్జినవ్వులు మాత్రం నా మనసుకు హాయిని కలిగిస్తున్నాయి .
దాదాపు 5 – 6 నిమిషాల తరువాత గ్రీన్ సిగ్నల్ పడటంతో నెమ్మదిగా వెహికల్స్ కదిలాయి .
నా ముఖంలో చిరుబాధను పసిగట్టి , సిటీ బస్సు దగ్గరికి చేరుకోవడానికి తెగ ప్రయత్నం చెస్తున్నా అందరికీ ఆతృతే కాబట్టి దగ్గరికి చేరుకోలేకపోతున్నాడు .

సరిగ్గా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జీబ్రా క్రాసింగ్ ముందున్న స్పీడ్ బ్రేకర్ ను బస్సు డ్రైవర్ చూసుకోకుండా కాస్త వేగంగా ఎక్కించినట్లు బస్సు కదలడంతో బుజ్జిచేతులలోని బుజ్జి టెడ్డి బేర్ రోడ్డు మీదకు పడిపోయింది .
అమ్మా అమ్మా …….. టింకు పడిపోయాడు అంటూ ఎంత ఇష్టమో ఏమో విండో నుండి తల బయటకుపెట్టి చూసి ఏడవడం మొదలెట్టింది .
బుజ్జాయిని చూడగానే ప్రపంచం స్తంభించిపోయింది . బుజ్జితల్లీ బుజ్జితల్లీ నా బుజ్జి ఏంజెల్ ………. అవును ఆ బుజ్జి ఏంజెల్ మరెవరో కాదు – సంవత్సరాలుగా ప్రతీ రాత్రీ నా కలలో కనిపిస్తున్న నాప్రాణం కంటే ఎక్కువైన నా బుజ్జి ఏంజెల్ కీర్తి ……. – ఆసమయంలో నాకు కలిగిన ఆనందపు అనుభూతిని వర్ణించే శక్తి ఈ భువిపై లేనట్లు పులకించిపోతున్నాను .

అంతలో బస్సు సర్కిల్ దాటి అటువైపుకు వెళ్లిపోతోంది .
అమ్మా అమ్మా …….. టింకు అంటూ బుజ్జి ఏడుపు – నా బుజ్జాయి బుజ్జిచేతులు మాత్రమే కనిపించాయి .
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కదులుతున్న కారు డోర్ తీసుకుని కిందకు దిగబోయాను .
అవినాష్ : సర్ వెహికల్స్ చాలా ఉన్నాయి డేంజర్ సర్ ………

ఆ టెడ్డి బేర్ కు ఏ చిన్న …….. జరిగినా నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తోంది అవినాష్ – నా జీవితం ప్రాణాలకు తెగించయినా టెడ్డి బేర్ ను బుజ్జి ఏంజెల్ దగ్గరికి సేఫ్ గా చేర్చాలి అని డోర్ తీసుకుని కిందకుదిగాను .
హడావిడి హడావిడిగా దాటుకుని వెళుతున్న వాహనాలను చేతిసైగలతో ఆపుతూ ముందుకువెళుతున్న నన్ను చూసి సర్ సర్ ……. జాగ్రత్త జాగ్రత్త అంటూ నావైపుకు తిప్పి వెనుకే మళ్లించాడు .
సూపర్ అవినాష్ అంటూ వేలితో చూయించి స్పీడ్ బ్రేకర్ దగ్గరకు పరుగుతీసాను .
అంతలో ఒక లగ్జరీ కారు కంటిన్యూ గా హార్న్ సౌండ్ చేస్తూనే రెండుప్రక్కలా నెమ్మదిగా ముందుకువెళుతున్న వాహనాలను స్క్రాచ్ చేసుకుంటూ మా కారుని సైతం కాస్త డ్యామేజీ చేసి నన్ను దాటుకుని ముందుకు వేగంగా వెళ్ళింది . అది సరిగ్గా టెడ్డి బేర్ ను తొక్కబోతోంది అని తెలిసి గుండె ఆగినంత పని అయ్యింది .
అవినాష్ …… నాకంటే ముందుగా గమనించినట్లు నా ప్రక్కన ముందుకువెళ్లి సైడ్ నుండి ఆ వెహికల్ ను కాస్త బలంగానే గుద్దుకుంటూ వెనుక వచ్చే వెహికల్స్ కు ఇబ్బంది కలగకుండా ప్రక్కకు తీసుకెళ్లిపోయాడు .
థాంక్స్ అవినాష్ అంటూ మనసులో తలుచుకుని పరుగునవెళ్లి టెడ్డీ బేర్ ను అందుకుని గుండెలపై హత్తుకున్నాను . నా బుజ్జి ఏంజెల్ నే హత్తుకున్నానన్న ఫీల్ కలిగి సంతోషంతో రోడ్ మధ్యలో ఉన్నానన్న సంగతే మరిచిపోయాను .

అవినాష్ : హమ్మయ్యా ……. అనుకుని కిందకుదిగి లగ్జరీ కారు నడుపుతున్న వాడిని బయటకు లాగి చెంపలు వాయించాడు .
ఆ కేకలకు తేరుకుని , సిటీ బస్సు దూరం దూరంగా వెళుతుండటం చూసి , నా ప్రాణాలు వెళ్లిపోతున్నాయన్నంత పెయిన్ కలిగింది . బస్సు వైపు చూస్తూనే అవినాష్ ……. నువ్వు ok కదా అంటూ దగ్గరికి వెళ్ళాను .
అవినాష్ : సర్ సర్ ……. నాకేమీ కాలేదు , బస్సు , బస్సులోని పాప మిస్ అయితే మీరెంత బాధపడతారో మీ మాటల్లోనే తెలిసింది – కారు తెస్తున్నాను వెళదాము , అయ్యో సర్ …… కారు చుట్టూ వెహికల్స్ ఉన్నాయి …….
అంతే దూరంలో అంతకంతకూ వేగం అందుకుంటున్న బస్సు వైపు పరుగులుతీసాను .

లగ్జరీ వెహికల్ వలన తమ తమ వెహికల్స్ డ్యామేజ్ అయిన వాళ్ళందరూ కూడా తలా ఒక దెబ్బ వేసారు వాడికి – ఫుల్ గా తాగి నడుపుతున్నట్లు స్మెల్ రావడంతో ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పగించాడు అవినాష్ – ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లు సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేయించాడు .

టెడ్డీ బేర్ ను ఒకచేతితో గుండెలపై హత్తుకుని మెయిన్ రోడ్డుపై రెండు నిమిషాలకు పైనే పరుగుతో ఆయాసం – చెమటతో చివరికి బస్సును చేరుకుని వెనుక నుండే స్టాప్ స్టాప్ స్టాప్ …….. అని గట్టిగా కేకలువేసినా బస్సుపై కొట్టినా ఆపకపోవడంతో , బుజ్జి ఏంజెల్ ను గుర్తుచేసుకుని మరింత వేగంతో పరుగుతీసి ఏకంగా బస్సునే దాటి అడ్డుగా నిలబడ్డాను . అంత ఎనర్జీ – ధైర్యం ఎక్కడ నుండి వచ్చిందో నాకే ఆశ్చర్యం వేసింది .
బస్సు డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వెయ్యడంతో సరిగ్గా వచ్చి నా ముందు ఆగింది .

థాంక్ గాడ్ అనుకుని బస్సు డోర్ దగ్గరికి వెళ్ళాను .
డ్రైవర్ కోపంతో డోర్ తెరిచి కన్నడలో మాట్లాడుతున్నాడు ” ఏనో ప్రాణాల మేలే ఆశ ఇల్లా , నన్న బస్సే దొరికైతా నినిగే సావైకే ( ప్రాణాల మీద ఆశ లేదా – చావడానికి ఈ బస్సే దొరికిందా ) ” అంటూ ఊగిపోతున్నాడు .
ఈ బస్సు మిస్ అయిఉంటే అలానే జరిగేదేమో బ్రదర్ అని మనసులో అనుకుంటూ బస్సు ఎక్కి బుజ్జి ఏంజెల్ కోసం చూస్తూనే పర్సులోనుండి 2000/- అతడి జేబులో పెట్టాను .
అంతే సర్ అంటూ సెల్యూట్ కొట్టి ఎల్లిగే ఓగుబేకు సర్ , రిటర్న్ తగాండాబెకా …….. నీవు ఎంగే అంద్రె అంగే ( ఎక్కడికీ వెళ్ళాలి సర్ , రిటర్న్ తీసుకెళ్లమంటారా బస్సు తిప్పేస్తాను మీరెలా అంటే అలా ) ………
నో నో నో …….. బస్సు ఎల్లిగే వోద్రే అల్లిగే ఓడిస్రి ( వద్దు …… బస్సు ఎక్కడికైతే వెళుతోందో అక్కడికే పోనివ్వండి ) .
డ్రైవర్ : Have a seat సర్ …….. అంటూ మొదటి వరుసలో కూర్చున్న వ్యక్తిని లేపాడు .
నో నో నో ……. అంటూ బుజ్జి ఏంజెల్ కోసం కళ్ళు ఆతృతగా సెర్చ్ చేస్తూ వెనుకకు వెళ్ళాను .

చివర నుండి మూడవ వరుసలో బుజ్జి బుజ్జి కన్నీళ్లు తుడుచుకుంటున్న నా బుజ్జి ఏంజెల్ ను చూశాక గానీ నా మనసు శాంతించలేదు , ఆయాసం – చెమట క్షణంలో ఆవిరైపోయి ఉల్లాసంగా అనిపించింది . అంతలో బిగ్గెస్ట్ షాక్ ఆఫ్ మై లైఫ్ ……. బుజ్జితల్లిని గుండెలపై ఎత్తుకుని ఓదారుస్తున్నది ముద్దులుపెడుతున్నది ఎవరో కాదు రోజూ నా కలలో నన్ను ఆనందపరుస్తున్న నా స్వప్న సుందరి దేవత ప్రపంచం స్తంభించినట్లు దేవత బుజ్జి ఏంజెల్ తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు – అయినా నా తుంటరితనం కానీ బుజ్జితల్లిని కన్న దేవత కాకుండా మరొకరు ఎలా how how అని పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు .
నా జీవితం కళ్లెదురుగా కనిపిస్తుండటం , అంతలోనే బస్సు కదలడంతో ముందుకు పడబోయి రాడ్ సపోర్ట్ తో సేఫ్ గా నిలబడ్డాను .

బుజ్జి ఏంజెల్ బుజ్జి కన్నీళ్లను తుడుచుకుని మమ్మీ మమ్మీ …… అంటూ తల్లి అనగా దేవత కన్నీళ్లను తుడవడం చూసి ముచ్చటేస్తోంది – సీట్లో ప్రక్కనే ఎవ్వరూ లేకపోవడం , ఒకవేళ దేవత భర్త ఉన్నాసరే అతడికి crores ఆఫ్ మనీ ఇచ్చయినా సరే దేవత మరియు పాపను ……. నా దేవత నా బుజ్జి ఏంజెల్ చేసుకోవాలి , తప్పో ఒప్పో నాకు తెలియదు నా జీవితం ఆ ఇద్దరే వారు లేని నా జీవితం శూన్యం ……..
బుజ్జి ఏంజెల్ …….. ఇకనుండీ నా బుజ్జి ఏంజెల్ కదా అని నాలో నేనే తియ్యనైన నవ్వులతో పరవశించిపోతున్నాను . నా బుజ్జి ఏంజెల్ బుజ్జి మనసు కాదు కాదు గొప్ప మనసు తల్లి కన్నీళ్లను తుడిచి ఓదారుస్తోంది . ఉమ్మా ఉమ్మా …….. అంటూ ఇద్దరినే కనులారా వీక్షిస్తూ వెళ్లి ఖాళీగా ఉన్న వెనుక సీట్లో కూర్చున్నాను .

దేవత : బాధపడుతూనే నా లవ్లీ బుజ్జి ఏంజెల్ ……. టింకు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు అయినా ………
దేవతకూడా …….. బుజ్జి ఏంజెల్ అని ప్రాణంలా పిలుస్తోంది అని మురిసిపోతున్నాను .
బుజ్జి ఏంజెల్ : నేనే స్వయంగా పోగొట్టుకున్నాను కదా మమ్మీ , పోగొట్టుకున్న టింకు కోసం నేను ఏడ్చి మా బ్యూటిఫుల్ మంచి మమ్మీని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అని ముద్దుముద్దుగా బుజ్జిబుజ్జిగా మాట్లాడుతూ బుగ్గలపై ముద్దులుపెట్టింది .
Wow …….. నా బుజ్జి ఏంజెల్ మనసు గొప్పదే కాదు అంతకుమించి , ఉన్నపాటుగా బుజ్జి ఏంజెల్ ను గుండెలపై హత్తుకుని ముద్దులవర్షం కురిపించాలన్న కోరికను నావల్ల కాకపోయినా కంట్రోల్ చేసుకుంటున్నాను .

బుజ్జి ఏంజెల్ : ఒక్కటే బాధగా ఉంది మమ్మీ …….. , చూడగానే ఇష్టమైన టింకు గాడిని కొనిచ్చినది అమ్మమ్మా – తాతయ్య , టింకు గాడిలో ఇద్దరినీ చూసుకునేదానిని – ఎలాగో వాళ్ళ దగ్గరకే వెళుతున్నాము కదా తొందరగా రైల్వే స్టేషన్ కు వెళ్లి ట్రైన్ లో అంత తొందరగా మన ఊరికి వెళ్లి అమ్మమ్మ గుండెలపై వాలిపోవాలి – ఎన్నిరోజులయ్యింది చూసి మావయ్య పెళ్లి కాబట్టి పంపించాడు లేకపోతే అంటూ మళ్లీ బుజ్జి కన్నీళ్లను కారుస్తోంది . మమ్మీ …….. టింకు అంటూ గట్టిగా హత్తుకుంది .
టింకు అయినా ఉండి ఉంటే నా బుజ్జి ఏంజెల్ ను ఓదార్చేదానిని అంటూ విండో వైపు ఆశతో చూస్తున్న దేవత నా దేవతను చూసి బాధవేసింది .

అయినా టింకు నా చేతిలోనే ఉన్నాడు కదా ఇక నా బుజ్జి ఏంజెల్ కళ్ళల్లోనుండి ఒక్క కన్నీటి చుక్కను కూడా రానివ్వను అంటూ ” నువ్వొస్తానంటే నేనొద్దంటానా ” మూవీలో చిన్నప్పటి శ్రీహరి తన చెల్లెలికోసం టాయ్ హార్స్ ను చూయించినట్లుగా ” టింకు టెడ్డి బేర్ ” ను నా బుజ్జి ఏంజెల్ ముందు చూయించాను .
అంతే టింకు అంటూ సంతోషం పట్టనట్లు నా చేతులలోనుండి అందుకుని ముద్దులవర్షం కురిపించి బుజ్జి గుండెలపై హత్తుకుంది బుజ్జితల్లి – మమ్మీ మమ్మీ ….. టింకు టింకు అంటూ మురిసిపోతున్న బుజ్జి ఏంజెల్ ను చూసి దేవత నా స్వప్న దేవత కన్నీళ్లను తుడుచుకుని ఆనందంతో ఎలా వచ్చింది బుజ్జితల్లీ …….. ? అంటూ ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెడుతున్నారు .

ఇద్దరి సంతోషాలను చూసి , ఆ సంతోషాలకు కారణం నేనని తెలిసి ఏకంగా ఎవరెస్టు శిఖరం చేరినంత అనుభూతికి లోనౌతున్నాను – దేవత ఎలా అయితే బుజ్జి ఏంజెల్ మరియు టింకు ను హత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తున్నదో అలానే నేను ఏకంగా ముగ్గురినీ మనసారా నా కౌగిలిలోకి తీసుకుని ముద్దులు …….. రేయ్ అప్పుడే ఎక్కడిదాకా వెళ్లిపోయావురా అని సిగ్గుపడ్డాను . ఎందుకు కాదు నా జీవితమైన ఇద్దరినీ కిడ్నప్ చేసైనా సరే నా సొంతం చేసుకునేదాకా ఇక నా ప్రయాణం ఆగదు – ఇకనుండీ నా ఏకైక లక్ష్యం నా బుజ్జి ఏంజెల్ నా దేవతను చేరడమే …….. అంతవరకూ నో వర్క్ నో ఫుడ్ నో స్లీప్ …… thats it – పాతికేళ్ల తరువాత నా గమ్యం ఏమిటో నాకు తెలిసింది నాకు కనిపించింది ఇక వదులుతానా ? , ఎవ్వరు ఏమనుకున్నా ప్రపంచం స్తంభించినా నా గమ్యం చేరుకోవడమే నా లక్ష్యం అంటూ ఫిక్స్ అయిపోయాను .

బుజ్జి ఏంజెల్ : మమ్మీ ……. ఇప్పుడే బస్ ఎక్కిన ఈ అంకుల్ తీసుకొచ్చారు – థాంక్యూ థాంక్యూ sooooo అంకుల్ , టింకు గాడు అంటే నాకు చాలా చాలా ఇష్టం – మిస్ అయి ఉంటే గుర్తుకొచ్చిన ప్రతీసారీ నేను ఏడుస్తూనే ఉండేదాన్ని – నన్ను చూసి మమ్మీ …….. ఏడుస్తూనే ఉండేది – పాపం మమ్మీ ……. డాడీ కాదు కాదు వాడి వలన రోజూ ఏడుస్తూనే ……..
దేవత : బుజ్జితల్లీ ……. అంటూ బుజ్జి పెదాలపై ముద్దుపెట్టి ఆపి , వెనక్కు తిరిగి నావైపు కన్నెత్తైనా చూడకుండా థాంక్యూ sooooo మచ్ , మీవల్లనే ఈ చిరు సంతోషం మీకు మంచి జరగాలి అని బుజ్జి ఏంజెల్ ను హత్తుకుని అటువైపుకు తిరిగారు .

దేవత ……. నా దేవత ……. నాకు థాంక్స్ చెప్పింది నాతో మాట్లాడింది అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయెహూన్నాను . నిమిషంలో నా దేవత – బుజ్జి ఏంజెల్ గురించి చాలా విషయాలే తెలిశాయి .
మొదటిది తెలుగువాళ్ళని …… నేను బస్సు ఎక్కినప్పటి నుండీ తెలుగులోనే మాట్లాడుతున్నారు . అంటే నాకు దగ్గరైన వాళ్లనే అర్థం ఇక తెలుసుకోవాల్సినది ఏ ఊరు అని మాత్రమే ……. వదులుతానా నా బుజ్జి ఏంజెల్ తో ప్రయాణం మొదలుపెట్టేసాను కదా ……..
రెండవది బుజ్జి ఏంజెల్ మాటలు – రోజూ మమ్మీ ఏడుస్తూనే …… ఎవరి వల్ల దేవత భర్త వలన అంటే ఏదో ప్రాబ్లమ్ ఉంది తెలుసుకుని ……. తరువాత ఏమిచ్చేయ్యాలో అధిచేసి మేము ఏకమవ్వడమే ……… , దేవత – బుజ్జి ఏంజెల్ పై ఉన్న ప్రేమ ప్రాణం వలన ఏదేదో ఫీల్ అవుతున్నానా ? , పర్లేదు నా జీవితం వీళ్ళిద్దరే …….. తప్పు చేసైనా సరే ఇద్దరినీ చేరడమే నా గమ్యం అంతే అది ఎలాగైనా సరే – అసలు నా ఊహల్లో దర్శనమిచ్చిన వారు నిజ జీవితంలో సాక్షాత్కరించారు అంటే పైవాడు ఏదో ఇలా ప్లాన్ వేసినట్లే కదా ……. థాంక్యూ థాంక్యూ గాడ్ ఈ జీవితానికి ఈ ఒక్క కోరిక చాలు – ఈ అనాథ కోరిక మీరే తీర్చాలి – అనాథ అనాథ అని పదే పదే గుర్తుచేస్తేనే మంచిది ఫీల్ అయ్యి తొందరగా కోరిక తీరుస్తారు అని నవ్వుకున్నాను .
మూడవది బుజ్జి ఏంజెల్ మావయ్య పెళ్ళికొసం ఎక్కడికో జర్నీ చేస్తున్నారు కాబట్టి ఆ ఊరు కూడా తెలిసిపోతుంది – ఆంధ్రా or తెలంగాణ కాబట్టి కనీసం కనీసం కొన్ని గంటలయినా కలిసి ప్రయాణించబోయే అవకాశం లభిస్తోంది అంతకంటే అదృష్టమా …….. ఈ గ్యాప్ లో మొత్తం సమాచారం సేకరించాలి .

1289820cookie-checkశృంగార స్టోరీ 253

2 comments

  1. Bro patha stories continue chey please.
    Don’t play with our addiction on your stories.
    First of all stories complete chey . Then upload new one , after completing past stories.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *