శృంగార స్టోరీ 252

Posted on

HRUDAYA DEVATHA

వైజాగ్ లో ప్రారంభించబోతున్న new branch బిల్డింగ్ పనులు పూర్తవ్వడంతో ఇక్కడ బెంగళూరులో one of the top MNC company ఏర్పాటుచేసిన బిగ్గెస్ట్ పార్టీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి .
చైర్మన్ గారు మైకు అందుకుని పార్టనర్స్ – ఎంప్లాయిస్ ……. ఎంజాయ్ ద పార్టీ , నా స్పీచ్ తో మీ మూడ్ ను మార్చడం నాకిష్టం లేదు కానీ ఈ పార్టీ గురించి కేవలం రెండు నిమిషాలు రెండే నిమిషాలు మాట్లాడుతాను .
అందరూ తమ తమ చేతుల్లోని షాంపేన్ మరియు మందు గ్లాస్ లతో సమ్మతిని తెలియజేసారు .
చైర్మన్ : థాంక్యూ …….. , ఒక చిన్న కంపెనీగా గ్రౌండ్ ఫ్లోర్లో ప్రారంభమైన మన కంపెనీ అనతి కాలంలోనే 10 ఫ్లోర్స్ MNC గా మారడమే కాకుండా టాప్ కంపెనీలతో పోటీపడుతోంది .
అందరూ : మహేష్ మహేష్ మహేష్ …….. అంటూ బీర్స్ – మందు గాలిలోకి పొంగిస్తున్నారు , నిమిషాలపాటు మహేష్ పేరు మారుమ్రోగిపోయింది .
చైర్మన్ గారు : yes yes yes only because of our dearest అండ్ most టాలెంటెడ్ అండ్ ఎంప్లాయ్ ఆఫ్ ద సెంచరీ ………..

సర్ సర్ సర్ …….. మిమ్మల్ని ఆపకపోతే mr ఇండియా mr ఎర్త్ mr యూనివర్స్ అంటూ ఏవేవో చెప్పేలా ఉన్నారు అంటూ నవ్వించి మైక్ అందుకుని , ఫ్రెండ్స్ …….. ఒక్కడి వలన ఏదీ జరగదు మనందరి టీం ఎఫ్ఫార్ట్ వలన ఈ క్షణం మనం ఇలా సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నాము – మనం కాదు గొప్ప మన టాలెంట్స్ ను గుర్తించి జాబ్స్ తోపాటు బిగ్ బిగ్ సాలరీస్ ఇస్తున్న చైర్మన్ సర్ the great ………
చైర్మన్ : మహేష్ మహేష్ …….. ఇప్పుడైనా నీ గురించి మాట్లాడకపోతే ఎలా చెప్పు , please please …… అంటూ మైకు లాక్కోబోయారు .
సర్ …….. మీరు అడిగిన రెండు నిమిషాలు ఎప్పుడో అయిపోయింది – ఇప్పుడుకానీ మీరు లెట్స్ పార్టీ అని అనౌన్స్ చెయ్యకపోతే స్పీచ్ ఇవ్వాలనుకుంటున్న మిమ్మల్ని – పొగుడుతున్న నన్ను …….. పూర్తి చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటాను , చూడండి ఒక్కొక్కరూ సెలెబ్రేషన్స్ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారు .

అంతలో మహేష్ మహేష్ …….. అంటూ ఎంప్లాయిస్ వచ్చి అమాంతం పైకెత్తేశారు – థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ – నీ కష్టాన్ని టాలెంట్ ను మాతో పంచుకున్నందుకు అంటూ చుట్టూ బీర్లు ఫౌంటైన్స్ లా పొంగించారు .
గయ్స్ గయ్స్ …….. ఇది మనందరి ఆచీవ్మెంట్ , లెట్స్ సెలెబ్రేట్ fullest అంటూ కిందకు దిగి DJ అంటూ సాంపేన్ అందుకుని అందరిపై పిచికారీ కొట్టాను . మ్యూజిక్ స్టార్ట్ అవ్వడంతో అబ్బాయిలు ఒక వైపు – అమ్మాయిలు ఒకవైపు సంబరారలో మునిగితేలుతున్నారు .
చైర్మన్ గారు ఉద్వేగంతో వచ్చి చుట్టూ మరియు ఎదురుగా విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న 10 ఫ్లోర్స్ బిల్డింగ్ వైపు చూసి మురిసిపోతూ , అల్ బికాస్ ఆఫ్ యు ఓన్లీ మహేష్ – you are like my family అంటూ అమాంతం కౌగిలించుకున్నారు .
ఫ్యామిలీ అన్న మాట మాత్రం నిజం సర్ …….. , రెండేళ్ల ముందు అనాధనైన నేను డిగ్రీతో బెంగళూరుకు చేరుకుని కష్టాలు పడుతుంటే జాబ్ ఇచ్చి అంతటివాడిని చేశారు – so ……. చుట్టూ చూయించి all because of you చైర్మన్ సర్ – మీ హార్డ్ వర్క్ ఈ స్థాయికి చేర్చింది .
చైర్మన్ : నేను …. నిన్ను పొగిడితే నువ్వు …. నన్ను పొగుడుతున్నావు సరిపోయింది.

మేము మిమ్మల్ని అంటూ మా చుట్టూ షాంపెన్స్ పొంగించి సంతోషాలను పంచుకుని గ్లాస్సెస్ అందించారు మేనేజర్స్ …….
చైర్మన్ సర్ ……. కాస్త తక్కువగా తాగండి , మేడం గారు మీవైపే చూస్తున్నారు .
చైర్మన్ : ఈరోజు ఫుల్ పర్మిషన్ ఇచ్చేసారు మహేష్ ……. , డార్లింగ్ ……. చీర్స్ అంటూ కేకవేశారు – మేడం స్మైల్ ఇవ్వడంతో , లెట్స్ ఎంజాయ్ అంటూ ఏకంగా DJ ఫ్లోర్ మీదకు లాక్కునివెళ్లారు .
సర్ అప్పుడేనా ముందు ఫుల్ గా తాగనివ్వండి ఆ తరువాత చిందులేద్దాము – ఇది మన సెలెబ్రేషన్ , మన పార్టీ లో జీవితంలో ఫస్ట్ టైం ఫుల్ గా ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నాను .
చైర్మన్ : మన మన అంటూ ప్రతీసారీ టచ్ చేస్తున్నావు మహేష్ ……. అంటూ మళ్లీ ఉద్వేగానికి లోనయ్యారు .
కానివ్వండి కానివ్వండి మిమ్మల్ని ఆపేదెవరు అంటూ నవ్వుకున్నాము – ఈ రెండేళ్లలో ……. ఫ్రెండ్స్ లా – ఫ్యామిలీ లా దగ్గరవ్వడం వలన మా ఇద్దరికీ చాలా చనువు ఏర్పడింది .

మహేష్ మహేష్ ……. ఎప్పుడూ చైర్మన్ గారితోనేనా ఈరోజు మాతో పార్టీ ఎంజాయ్ చెయ్యి అంటూ అమ్మాయిలందరూ వచ్చి లాక్కునివెళ్లారు .
చైర్మన్ : గర్ల్స్ …….. సిగ్గుపడినా వదలకండి అని ఎంప్లాయిస్ మధ్యలోకివెళ్లి తాగుతూ ఎగురుతున్నారు .
గర్ల్స్ గర్ల్స్ ……. నాకు సిగ్గు అని తెలుసుకదా – ఇలా కానీ నా దేవత మరియు నా బుజ్జి ఏంజెల్ చూశారంటే నా పని అయిపోతుంది please please నన్ను వదిలెయ్యండి .
గర్ల్స్ : ఈరోజు వదిలేది లేదు , మేము జాయిన్ అయిన దగ్గర నుండీ ఇదేవిషయం చెబుతున్నావు కానీ మేడం ను – బుజ్జి ఏంజెల్ ను మాత్రం ఒక్కసారీ పిలుచుకునిరాలేదు – నీకసలు పెళ్లే కాలేదు అని మాలో చాలామందికి డౌట్ ………
నవ్వుకుని ( నిజమేకదా ……. ) తప్పు తప్పు తప్పు ఇదిగో ఎంగేజ్మెంట్ రింగ్ మరియు మరియు ………
గర్ల్స్ : ఆ ఆ తెలుసు తెలుసు ఏమన్నా అంటే పర్సులో ” గాడెస్ మహి – క్యూట్ ఏంజెల్ కీర్తి ” అని రాసుకున్నవి చూయిస్తావు కానీ ఫోటోలు కూడా చూయించవు – అసలు పెళ్లయ్యిందో లేదో ………
నో నో నో ………అదీ అదీ …….
గర్ల్స్ : ఏమి చెబుతావో తెలుసులే ……. , నీ దేవతకు దిష్టి తగలకూడదు అందుకు అంటావు – ఈ మాటలు వినీ వినీ బోర్ కొట్టేసింది – మరొక వారంలో నువ్వు చెప్పేది నిజమో అపద్దమో తెలిసిపోనుందిలే ……. – నెక్స్ట్ వీక్ వైజాగ్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి మేమంతా వస్తున్నాము – నీ దేవత , బుజ్జి ఏంజెల్ ఉన్నది అక్కడే కదా ……. నువ్వు ఆహ్వానించకపోయినా మేమే ఇంటికి వచ్చేస్తాము – నీ దేవత ఉంటే ok లేకపోతే సంవత్సరంగా కంట్రోల్ చేసుకుంటున్నాము ఒక్కసారిగా అందరమూ నీపై పడి రేప్ చేసినా చేసేస్తాము .
అమ్మో …….. అయితే అంతవరకూ వదిలెయ్యండి అని మందు గ్లాస్ మొత్తం ఒకేసారి తాగేసి పరుగున అబ్బాయిల dj ఫ్లోర్ మీదకు చేరుకున్నాను .

చైర్మన్ : ఏంటి మహేష్ అప్పుడే వచ్చేశావు – పాపం అందరికీ నువ్వంటే పిచ్చి ఎంజాయ్ చేయాల్సింది .
నేను ఎంజాయ్ చెయ్యడం కాదు సర్ నన్నే పీల్చి పిప్పి చేసేలా ఉన్నారు – అయినా తప్పు సర్ …….. అమ్మాయిలు ఏదో తాగిన మైకంలో అలా మాట్లాడుతున్నారు – కుటుంబాలను వదిలి జాబ్స్ చెయ్యడం కోసం ఇంతదూరం వచ్చారు , వాళ్ళ సేఫ్టీ మనమే చూసుకోవాలి – పార్టీ సక్సెస్ చెయ్యడమే కాదు వారిని సేఫ్ గా వారి డెస్టినేషన్స్ కు కూడా చేర్చాలి .
చైర్మన్ : మళ్లీ టచ్ చేసావు మహేష్ …… , ఆ ఏర్పాట్లన్నీ లేడీ మేనేజర్స్ చూసుకుంటున్నారు ,నువ్వు ఏమీ ఆలోచించకుండా ఫుల్ గా ఎంజాయ్ చెయ్యి అని చేతికి బాటిల్ అందించారు .
యాహూ …….. అంటూ కేకలువేస్తూ తాగి తిని ఎంజాయ్ చేసాను – అమ్మాయిలను సేఫ్ గా పంపించిన తరువాత చైర్మన్ గారికి బై చెప్పి నా అపార్ట్మెంట్ చేరుకుని బెడ్ పై వాలిపోయాను .

( చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జిపాపను ఎత్తుకుని ముద్దుచేస్తున్న ఒక దేవత – బుజ్జితల్లీ ……. నువ్విలా నవ్వితే చాలు నా బాధనంతా మరిచిపోతాను లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ముద్దులవర్షం కురిపించి గుండెలపై జోకొడుతూ నిద్రపుచ్చుతోంది .
బుజ్జితల్లి : మమ్మీ ……. డాడీ కాదు కాదు వాడు మళ్లీ కొట్టాడా అంటూ తల్లి కన్నీళ్లను తుడిచి బుగ్గలపై ముద్దులుపెట్టి బుజ్జి బుజ్జి చేతులతో జోకొడుతోంది .
ఇద్దరి ప్రేమానురాగాలలో కొద్దిసేపట్లోనే హాయిగా నిద్రపోయారు .

తల్లి గుండెలపై నిద్రపోతున్న బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి సున్నితంగా జోకొడుతూ , రోజూ కనిపిస్తున్న దేవత ప్రక్కనే కూర్చుని ప్రాణంలా చూస్తున్నాను . కొద్దిసేపటికే కళ్ళు నాకు తెలియకుండానే నా స్వీట్ స్పాట్ దగ్గరకు చేరుకుని సెక్సీ బొడ్డు ప్రక్కనే ఉన్న దేవత అందాలను కాపాడుకుంటున్న దిష్టి చుక్కపై పడ్డాయి .
ఆఅహ్హ్ …….. గాడెస్ నీ అందాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ పుట్టుమచ్చ ఉందే పుట్టుమచ్చ కేక అంతే అంటూ వణుకుతున్న చేతితో నో నో నో అంటూనే వెళ్లి తాకేంతలో ………
దేవత కళ్ళుతెరిచి చేతిపై గట్టిగా గిల్లేసింది )

అంతే కెవ్వుమంటూ లేచి కూర్చున్నాను . రేయ్ రేయ్ రేయ్ ……. నీ ప్రాణమైన బుజ్జితల్లిని జోకొడుతూ నిద్రపుచ్చి హాయిగా నిద్రపోతున్న దేవతను డిస్టర్బ్ చేస్తావు రోజూ …….. నీకు బుద్ధిలేదు బుద్ధిలేదు అంటూ లెంపలేసుకున్నాను – అయినా నీకు ఆ పుట్టుమచ్చ వీక్ నెస్ ఏంటి రా …….. అని ముసిముసినవ్వులతో సిగ్గుపడ్డాను .
అమ్మా …….. ఏంటి తల పట్టేస్తోంది – బహుశా …….. హ్యాంగోవర్ వల్ల అనుకుంటాను – మళ్లీ జీవితంలో తాగకూడదురా తగ్గాలంటే ఏమిచెయ్యాలి అని మొబైల్ అందుకుని గూగుల్ చేసాను . బట్టర్ మిల్క్ మించిన మెడిసిన్ మరొకటి లేదని తెలుసుకుని లేచి ఫ్రిడ్జ్ లోనుండి తీసుకుని తాగి మళ్లీ బుజ్జితల్లి – దేవత – దేవత సెక్సీ పుట్టుమచ్చ ……. డ్రీమ్స్ లలో విహరిస్తూ బెడ్ పై అటూ ఇటూ దొర్లుతూ సూర్యోదయం వరకూ పడుకున్నాను .

మళ్లీ బుజ్జితల్లి – దేవత ప్రేమానురాగాలు ముద్దులతో హాయిగా నిద్రపోవడం , బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి దేవత ప్రక్కనే కూర్చుని దేవతను హృదయమంతా నింపుకోవడం – కళ్ళు ఆటోమేటిక్ గా దేవత నడుముపైకి చేరడం , సెక్సీ సౌందర్యమైన బొడ్డు ప్రక్కనే కొరుక్కుని తినెయ్యమంటూ కవ్విస్తున్న పుట్టుమచ్చను వణుకుతున్న చేతితో స్పృశించేంతలో ………
దేవత కళ్ళుతెరిచి గట్టిగా గిల్లయ్యడంతో – బుజ్జితల్లి నవ్వడం )
నేను కెవ్వుమంటూ కేకవేస్తూ లేచి కూర్చుని గిల్లిన చోట రుద్దుకోవటం – ఇలా ప్రతీ రాత్రీ రుద్దుకోవడంతోనే చేతిపై కందిపోయిన గుర్తును చూసి సిగ్గుతో నవ్వుకోవడం .

సెక్సీ పుట్టుమచ్చ పుట్టుమచ్చ …….. నీ సెక్సీదనం వలన బుజ్జితల్లిని మరికొంతసేపు చూసుకోలేకపోయాను అని తియ్యనికోపంతో నాలో నేను ఎంజాయ్ చేస్తున్నాను .
సమయం చూస్తే 9 గంటలు అవ్వడంతో లేచి బాత్రూమ్లోకివెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని , హ్యాంగోవర్ దిగిపోయేలా తలంటు స్నానం చేసి రెడీ అయ్యి లగేజీ ప్యాక్ చేసుకుని కిందకువచ్చాను .

గుడ్ మార్నింగ్ సర్ అంటూ డ్రైవర్ కార్ వెనుక డోర్ తెరవడంతో ……..
అవినాష్ …….. ఎన్నిసార్లు చెప్పాను కాల్ మీ మహేష్ అని అంటూ ముందు డోర్ తెరిచి కూర్చున్నాను .
అవినాష్ : మీ వలన నా కుటుంబం బ్రతుకుతోంది సర్ – మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం అంటే మిమ్మల్ని అగౌరవపరచడమే అంటూ పరుగునవచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు – సర్ ……. టోటల్ సిటీలో ఒక డ్రైవర్ కు ఎవ్వరూ ఇవ్వనంత సాలరీ నాకు ఇస్తున్నారు నా పరిస్థితిని తెలుసుకుని నేనూ తెలుగువాడినని తెలిసి , మీకు ……. నా జీవితాంతం రుణపడి ఉంటాను సర్ ……….
రోజూ చెప్పే మాటలే కదా నీకు బోర్ కొట్టడం లేదా నాకైతే వినీ వినీ …….
అవినాష్ : sorry sorry సర్ ……..
జస్ట్ కిడ్డింగ్ అవినాష్ …….. ఆఫీస్ కు పోనివ్వు అని భుజం తట్టాను .
అవినాష్ : yes సర్ అంటూ నవ్వుతూ పోనిచ్చాడు .

అవినాష్ అవినాష్ అవినాష్ ………..
సర్ సర్ సర్ …….. sorry sorry అంటూ వెనుక ఉంచిన క్యారెజీ అందుకుని , మీకోసం అమ్మ స్వయంగా వండి పంపించారు అని బాక్స్ అందించాడు – ఫస్ట్ మీకు క్యారెజీ చేసినతరువాతనే మమ్మల్ని టచ్ చెయ్యనిస్తారు .
అమ్మకు ఉన్న అభిమానానికి చాలా సంతోషం వేస్తుంది అవినాష్ – థాంక్యూ సో మచ్ అమ్మా …….. ,బాక్స్ తెరిచి wow మన స్పెషల్ ఉప్మా పెసరట్టు అంటూ గబ గబా తినడం చూసి అవినాష్ నవ్వుకున్నాడు .
మ్మ్మ్ ……. సో సో soooo టేస్టీ , అమ్మ చేతివంటలో ఏదో మ్యాజిక్ ఉంది – అవినాష్ …….. నేను చెప్పిన ప్రతీ మాటనూ అమ్మకు చెప్పాలి ok నా ……..
అవినాష్ : ఇక అంతే సర్ , అమ్మ ఆనందాలకు అవధులు ఉండవు – మధ్యాహ్నం మీకోసం బిరియానీ రెడీ చేస్తున్నారు సర్ ఇష్టంతో …………
బిరియానీ wow …….. థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అమ్మా , అయ్యో ……. అవినాష్ మధ్యాహ్నం ఒంటి గంటకు వైజాగ్ బయలుదేరుతున్నాను – అమ్మ చేతి బిరియానీ తినే అదృష్టం నాకు లేదు – మీరు తమ్ముడు చెల్లి బాగా బాగా తినండి ……..
అవినాష్ స్మైల్ ఇచ్చాడు .
ఉప్మా పెసరట్టు తృప్తిగా తిని , ప్రతీరోజూ అమ్మ చేతి వంటతో రోజును మొదలుపెడుతున్నాను – ఇక రోజంతా పాజిటివ్ గా పూర్తవుతోంది అని నీల్లుతాగి ఆఫీస్ లోపలికివెళ్ళాను .

రోజూలానే మళ్లీ అదే వరస అమ్మాయిలందరూ మహేష్ సర్ మహేష్ సర్ ……. అంటూ మీద మీదకు ఎగబడుతూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెబుతున్నారు .
Ok ok వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్యూటీస్ ………
అమ్మాయిలు : థాంక్యూ థాంక్యూ మహేష్ …….. , నిన్న నైట్ మా అందరినీ జాగ్రత్తగా పంపించడానికి చాలా కష్టపడ్డావట మేనేజర్ చెప్పింది థాంక్యూ థాంక్యూ …….. . బ్యూటీస్ అంటావు – మా అందాన్ని పొగిడి నవ్విస్తావు – మా సేఫ్టీ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తావు కానీ కానీ ……..
స్టాప్ స్టాప్ స్టాప్ ఏంజెల్స్ …….. , అక్కడితో ఆగిపోండి ఈ మాటలు వింటే నా గాడెస్ – క్యూట్ ఏంజెల్ అంటూ పర్స్ తీసాను .
అమ్మాయిలు : పూర్తిగా చెప్పక్కర్లేదు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ వారి వారి places కు వెళ్లిపోయారు .
Have a good day ఏంజెల్స్ …….. అంటూ టాప్ ఫ్లోర్లో ఉన్న చైర్మన్ రూమ్ కు చేరుకున్నాను .

గుడ్ మార్నింగ్ సర్ ……. అంటూ మేడం గారు ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
వెరీ గుడ్ మార్నింగ్ మేడం – సర్ – గుడ్ మార్నింగ్ బుజ్జిపాపాయీ అంటూ ఊయలలో నిద్రపోతున్న పాపకు ముద్దుపెట్టాను . అవునూ పిలువు ఏదో తేడాగా ఉందే ……. , ok ok సీసీ కెమెరాలో మొత్తం చూసారన్నమాట .
మేడం : రోజూ ఇలానే అంటావు కానీ , నువ్వంటే అంత ఇష్టం అని నీకోసం ఏమైనా చెయ్యడానికి రెడీగా ఉన్న అందగత్తెలను పట్టించుకోనే పట్టించుకోవు – నీ పెళ్లి అంగరంగవైభవంగా చెయ్యాలని తెగ ఆరాటపడిపోతున్నారు మీ సర్ ……..
చాలు ఊరుకోండి మేడం …….. , అన్నీ తెలిసి మీరుకూడా ఇలా అంటే ఎలా చెప్పండి – ఈ జీవితం నా కలలో …….
మేడం : రెండు సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నావు నీ జీవితం నీ డ్రీమ్స్ లో వస్తున్న దేవత – బుజ్జితల్లి కోసమని ……. , ఆ దేవత భువిపై ఉంటే మా మహేష్ ను చేరితే చూడాలని ఎంతగా ఆశపడుతున్నాము , రోజులు గడుస్తున్నాయి కానీ …….
రోజులే కాదు మేడం వారాలు – నెలలు – సంవత్సరాలు – దశాబ్దాలు – యుగాలు గడిచినా ……… నాకోసం దివినుండి దిగివచ్చిన దేవత మరియు బుజ్జితల్లికోసం ప్రాణంలా ఎదురుచూస్తూనే ఉంటాను .
మేడం : wow ……. చెబుతుంటేనే ఎంత సంతోషం వేస్తోంది – All the best మహేష్ ……. త్వరలోనే నీ ప్రాణమైనవారు నిన్ను చేరాలని మనఃస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను .
థాంక్యూ మేడం జీ ……. అని నవ్వుకున్నాము .
మేడం : మరొక సందేహం మహేష్ సర్ …….. , మరి కింద అమ్మాయిలను బ్యూటీస్ అని పొగడటం దేనికి ………
తెలియనట్లు ఎంత అమాయకంగా అడుగుతున్నారు మేడం గారూ మీకు తెలియదా ……. ? , ఒక అమ్మాయిని పొగిడితే వాళ్ళు ఆరోజంతా ఎంత ఉత్సాహంతో పొగుడుతారోనని …….. , సర్ ఎంత పొగిడితే మీరు ఈ స్థాయికి చేరుకున్నారో ……..
మేడం : నిన్నూ ……. అంటూ భుజంపై కొట్టి , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ …….. ప్రతీక్షణం కంపెనీ గురించే ఆలోచిస్తావు నీ రుణం తీర్చుకోలేనిది అని కౌగిలించుకున్నారు .
సర్ : Thats మహేష్ my ఫ్రెండ్ అని గర్వపడుతున్నారు .
మేడం : మహేష్ ……. బ్రాంచ్ ఓపెనింగ్ నెక్స్ట్ వీక్ కదా , ఈరోజే వెళ్లిపోతున్నావు – నిన్ను చూడకుండా నీ మాటలు వినకుండా వారం ఉండాలంటే కష్టమే ………
ఇలా చెప్పి చెప్పే ……. దాదాపు రెండు సంవత్సరాలు సొంత ఊరికి వెళ్లకుండా సంకెళ్లు వేసేశారు – వైజాగ్ అందాలను చూసి సంవత్సరాలు గడిచిపోయింది – మీరు మాత్రం సంవత్సరం క్రితం సెకండ్ హనీమూన్ అనిచెప్పి నెలముందు బుజ్జిపాపాయిని మాచేతిలో పెట్టారు .
మేడం – సర్ ……. నవ్వులు ఆగనే ఆగడం లేదు . ఊయలలో బుజ్జిపాపాయి కూడా బుజ్జిబుజ్జి పాదాలు చేతులు కదిలిస్తూ నవ్వుతోంది .
అమ్మో అమ్మో ……. నువ్వుకూడానా అంటూ వెళ్లి ముద్దుపెట్టగానే , బుజ్జిచేతులతో షర్ట్ పట్టుకోవడంతో సున్నితంగా గుండెలపై ఎత్తుకున్నాను . మీ అమ్మానాన్నలు 5 రోజుల తరువాత వస్తారు మనం వైజాగ్ వెళ్లిపోదామా …….. ? .
బుజ్జిపాపాయి నవ్వడం చూసి , నీతోపాటు ఎక్కడికైనా వచ్చేస్తుంది మహేష్ – తనకు ……. మాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం .
అవునుకదా ……. ఉమ్మా ఉమ్మా , నేను లేనని మమ్మీ డాడీ ని ఇబ్బందిపెట్టకూడదు ok నా అంటూ ముగ్గురమూ నవ్వుకున్నాము – ఊయలలో పడుకోబెట్టబోతే పట్టుకోవడానికి రాకపోయినా వదలకపోవడంతో ……. ok ok ఫ్లైట్ టైం వరకూ నాతోనే ఉంటావా అదేదో మాకు అర్థమయ్యేలా చెప్పొచ్చుకదా , ఊయలను మన ఆఫీస్ రూంలోకి తీసుకెళదాము ok నా అంటూ పడుకోబెట్టాను .
సర్ ……. స్టాఫ్ ను పిలిచి ఊయలను నా రూంలో పెట్టమన్నారు .
నో నో నో సర్ …… నేనే స్వయంగా తీసుకెళతాను , ఆ అదృష్టం నాకు మాత్రమే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో ఉమ్మా అంటూ జాగ్రత్తగా ఎత్తుకునివెళ్లి నా సీట్ ప్రక్కనే ఉంచి మధ్యమధ్యలో ఊయల ఊపుతూ వర్క్ చేసుకుంటున్నాను .

గంట తరువాత నిద్రపోతున్న పాపాయి ఏడవటంతో ఎత్తుకుని వెళ్లి మేడం కు అందించాను .
మేడం : ఆకలేస్తోందా బుజ్జితల్లీ పాలు తాగిస్తాను అంటూ తల్లిప్రేమతో ముద్దులవర్షం కురిపించారు – మహేష్ ……. వైజాగ్ లో వారం రోజుల స్టే కు మీ సర్ అన్నీ ఏర్పాట్లూ చేసేసారు – ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వగానే రిసీవ్ చేసుకుంటారు.
సర్ …….. ఇంత వర్క్ లో నా గురించి ఆలోచించడం అవసరమా ? .
సర్ : అవసరమే ……. ముందు నా ఫ్రెండ్ తరువాతనే వర్క్ , అంటే ఈ అదృష్టం కూడా మాకు ……..
Ok ok కూల్ కూల్ సర్ అంటూ నవ్వుతూ పాపాయి బుగ్గపై ముద్దుపెట్టి నా గదిలోకి చేరుకుని , లంచ్ టైం లోపు వర్క్ ఫినిష్ చేసి మేడం – సర్ కు బై చెప్పేసి , బుజ్జీ …… నువ్వు భువిపైకి చేరడానికి బీజం పడినదే వైజాగ్ లో – నువ్వు మళ్లీ వైజాగ్ లో ల్యాండ్ అయ్యేసరికి నీలాంటి క్యూట్ టెడ్డీ బేర్ స్వాగతం పలుకుతుంది సరేనా అని ముద్దుపెట్టాను .
సర్ : కదా …….
మేడం : మహేష్ ……. నిన్నూ అంటూ కొట్టడానికి రావడంతో …….
జాగ్రత్త జాగ్రత్త మేడం బై బై we’ll meet in వైజాగ్ ………
మేడం – సర్ : హ్యాపీ జర్నీ మహేష్ ……..
థాంక్యూ ……..

కిందకువచ్చి మేనేజర్ కు నెక్స్ట్ ప్రాజెక్టు డీటెయిల్స్ ఫైల్ అందించాను .
మేనేజర్ : చెక్ చేసి మహేష్ …….. నువ్వే సగం వర్క్ పూర్తి చేసేస్తావు – ఎంప్లాయిస్ కు అరటిపండు వొలిచి ఇచ్చేసావు .
ఏదైనా ఇష్టంతో చెయ్యడం నాకు ఇష్టం , ఎనీవే ……. వైజాగ్ లో కలుద్దాము .
మేనేజర్ : హ్యాపీ జర్నీ మహేష్ ……..
పెదాలపై చిరునవ్వులతో కొన్ని అడుగులు వేశామో లేదో అమ్మాయిలంతా చుట్టుముట్టారు .
మహేష్ సర్ మహేష్ సర్ …….. దేవత రహస్యం మరొక వారంలో బయటపడిపోతోంది – ఆ తరువాత మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు .
అవునవును ఆపలేరు అంటూ మేడం వెనుకే వచ్చినట్లు నవ్వుకున్నారు .
థాంక్యూ థాంక్యూ మేడం ……. మా మేడం సపోర్ట్ మాకే అంటూ వెళ్లి బుజ్జితల్లిని ముద్దుచేసి సెండ్ ఆఫ్ ఇవ్వడంతో కంగారుపడుతూనే బయటకువచ్చి అవినాష్ కు కాల్ చేసేంతలో ……..
మెయిన్ గేట్ నుండి లోపలికివచ్చి డోర్ తెరిచాడు .

ఎక్కడికి వెళ్ళావు అవినాష్ …….
అవినాష్ : కూర్చోండి సర్ మీకే తెలుస్తుంది అని ఒక స్మైల్ ఇచ్చి అటువైపుకు వెళ్లి కూర్చుని పోనిచ్చాడు .

1289800cookie-checkశృంగార స్టోరీ 252

3 comments

  1. Bro enti malli kotha story.
    First patha stories complete chey bro . Nee stories ki addict ayyamanna time ki kotha story start chestunnav .
    Is this reasonable to you. Please upload past stories 🙏😞🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *