శృంగార స్టోరీ 251

Posted on

మొబైల్ మ్రోగడంతో చూస్తే 5:30 – మేడం గారి నుండి …….. , మహేష్ ……. పిల్లలను ఇంత త్వరగా లేపడం తప్పే కానీ బెంగళూరు వీక్షించాలంటే 7 గంటలకల్లా హోటల్ నుండి కదలాలి …….. – స్టాఫ్ అందరూ రూమ్ రూమ్ కు వెళ్లి లేపడానికి రెడీగా ఉన్నాము – మేము మాత్రమే సరిపోము …….
కరెక్ట్ గా చెప్పారు మేడం – నిమిషంలో అక్కడ ఉంటాను .
మేము కూడా డాడీ గుడ్ మార్నింగ్ అంటూ బుజ్జితల్లులు ముద్దులుపెట్టి లేచారు .
లవ్లీ గుడ్ మార్నింగ్ ఇన్ బెంగళూరు అని ఒక్కొక్క గదికి వెళ్లి అమ్మాయిలు పాపాయిలను …… బుజ్జితల్లులు – అబ్బాయిలు పిల్లలను …… నేను ఆప్యాయంగా లేపి విషయం చెప్పాము .
వండర్ లా వండర్ లా అంటూ ఉత్సాహం హుషారుతో లేచి బాత్రూములలోకి దూరడం చూసి ఆనందిస్తూ , అటువైపు నుండి పూర్తిచేసుకుని వచ్చిన మేడం వారిని కలిసాము .
మేడం గారు థాంక్స్ చెప్పబోయి నోటికి తాళం వేసేశారు .
మేడం గారూ ……. నేను దెబ్బలు వేసుకోవడం మీకు ఇష్టం అనుకుంటాను కదూ ………
మేడం గారు : నో నో నో అంటూ నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి వారి గదిలోకి వెళ్లారు .
బుజ్జితల్లులతోపాటు అమ్మావాళ్ళ డ్యూయల్ డబల్ బెడ్స్ గల బిగ్గెస్ట్ రూమ్ లోకి వెళ్ళాను .
సర్ప్రైజ్ ……. మేమెప్పుడో రెడీ డాడీ – మావయ్యా – అక్కయ్యలూ ……. , ఇక రెడీ అవ్వాల్సినది అమ్మమ్మా – అమ్మలే అని బుజ్జాయిలు గుడ్ మార్నింగ్ చెప్పి చప్పట్లు కొట్టారు .
బుజ్జితల్లులూ ……. వెళ్లి రెడీ అవ్వండి . నేను – అంకుల్ వెళ్లి కింద రెస్టారెంట్ లో అందరికీ వేడివేడిగా కోరిక బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేలా హోటల్ మేనేజర్ ను కలుస్తాను అని బుజ్జితల్లులను మా గదిలోకి వదిలి లగేజీ అందించాను . ఇంతకీ వీడు చెల్లి మైకం నుండి బయటపడ్డాడో లేడో , కృష్ణగారూ – హీరో కృష్ణగారూ ……. తెల్లవారింది సర్ – మళ్లీ రాత్రివరకూ కంట్రోల్ చేసుకోండి – బయటకువస్తే ……..
ప్యాంటు వేసుకుంటూ బయటకువచ్చాడు . తిరుపతి నుండి ప్రయాణం నాలుగు గంటలు – నా చెల్లెమ్మ కౌగిలిలో ప్రయాణం నాలుగు గంటలు భలేగా ప్లాన్ అండ్ ఎంజాయ్ చేశావన్నమాట అని వాడి భుజం చుట్టూ చేతినివేసి కిందకువెళ్లి , పిల్లలు రెస్టారెంట్ కు రాగానే ఏమాత్రం ఆలస్యం కాకుండా వీలైనంతమంది చెఫ్ లను రెడీ చెయ్యమని చెప్పి రెడీ అయ్యాము .

మేడం గారి టైమింగ్ ప్రకారం 6:30 కు పిల్లలంతా రెస్టారెంట్ లో ఉన్నారు – గంటలో తృప్తిగా బ్రేక్ఫాస్ట్ చేసి బస్సెస్ లో చేరిపోవడం – 7:30 కు బస్సెస్ కూడా కదిలిపోయాయి .

మేడం గారు : ఫస్ట్ ఎక్కడికి వెళదాము పిల్లలూ ……..
వండర్ లా వండర్ లా వండర్ లా అంటూ పిల్లలందరి మాట ఒకటే అయినట్లు బస్సెస్ టాప్స్ లేచిపోయేలా కేకలువేశారు .
మేడం గారు : నవ్వుకుని , రోజంతా అక్కడే ఉంటామని మాత్రం గోల చెయ్యకూడదు ఎందుకంటే వండర్ లా కంటే సూపర్ టూరిస్ట్ places చాలా ఉన్నాయి – మనకున్న టైం రెండు రోజులే కాబట్టి లంచ్ వరకూ మీ ఇష్టం ok నా స్టూడెంట్స్ ……..
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం అంటూ సంతోషంతో చప్పట్లు కొట్టారు .
మేడం గారు : గుడ్ స్టూడెంట్స్ ……..
30 నిమిషాలలో ” Wonderla Amusement Park ” చేరుకున్నాము . ఎంట్రన్స్ చూసి పిల్లలు సంతోషం ఉత్సాహంతో కేకలు వేస్తూనే ఉన్నారు .

రేయ్ కృష్ణా ……. లోపల మొత్తం గేమ్స్ కు పే చేసెయ్యి – పిల్లలకు ఇష్టమైనవి ఇష్టమొచ్చినంతసేపు ఆడుకునేలా ……..
మేడం గారు : కృష్ణ కృష్ణ …….. తప్పుగా అనుకోవద్దు please please use this అంటూ కార్డ్ ఇచ్చారు – కాలేజ్ ఫీజ్ తో పాటు టూర్ మనీ కూడా పే చేశారు కదా మీకూ చెప్పాను please please ……. , అవసరమైనప్పుడు మోహమాటపడకుండా అడుగుతాను కదా …….
అలా అయితే ok మేడం కానీ రిక్వెస్ట్ కాదు ఆర్డర్ …….
కృష్ణ కార్డ్ తీసుకెళ్లి ఓవర్ అల్ టికెట్ తీసుకున్నాడు . వంద మంది పిల్లల మెడలో ఐడెంటిటీ కార్డ్స్ చేరాయి – పిల్లలూ ……. ఈ కార్డ్ తో ఏ గేమ్ ఎన్నిసార్లైనా ఆడవచ్చు లెట్స్ గో అనడం ఆలస్యం లోపలికి పరుగులు తీశారు .

డాడీ డాడీ ……..
మీ అమ్మమ్మా – అమ్మలతోపాటు వెళ్లి ఎంజాయ్ చెయ్యండి .
లవ్ యు డాడీ అంటూ వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ తోపాటు లోపలికివెళ్లారు .

కృష్ణ : మహేష్ ఆఫీస్ నుండి మేనేజర్ కాల్ ……. , అర్జెంట్ మీటింగ్ ……..
లాప్టాప్స్ ఫుల్ ఛార్జింగ్ లో ఉన్నాయికదా లోపలికి తీసుకువెళదాము – బుజ్జాయిల ఆనందాలనూ చూడవచ్చు , మీటింగ్ కూడా అటెండ్ అవ్వవచ్చు …….
లోపల బుజ్జితల్లులు – బుజ్జాయిలు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తోపాటు ఫన్ రైడ్స్ – వాటర్ గేమ్స్ – రోలర్ కోస్టర్ గేమ్స్ ……..
బుజ్జాయిలకు ఎదురుగానే అమ్మ – చెల్లెమ్మలు – పంకజం గారు – మేడం గారు ……. బుజ్జాయిలతో సమానంగా చిన్న పిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేస్తుండటం చూసి మురిసిపోతూ మీటింగ్ మధ్యలో వెళ్లి ఫోటోలు తీసి దేవతలకు పంపించాను – లైవ్ వీడియో కాల్స్ ద్వారా కూడా ఆ ఆనందాలను పంచుకున్నాను .
గంటలు నిమిషాలలో గడిచిపోతున్నాయే అన్న బాధ తప్ప పిల్లలు తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు .

బుజ్జితల్లులు ……. మా దగ్గరికివచ్చి , డాడీ – అంకుల్ ……. మీటింగ్ పూర్తయిందా లేదా ? , లాప్టాప్స్ అందుకుని మేనేజర్స్ ……. ఇక వండర్ లా లో అర గంట మాత్రమే ఉంటాము – ఈ కొద్దిసమయం కూడా మా డాడీని మాతోపాటు ఉండనివ్వరా అని బుజ్జి ఆధిపరాశక్తులలా కోపం ………
మేనేజర్ : sorry sorry బుజ్జి చైర్మన్స్ ……. , ఇప్పుడే సైన్ ఔట్ అవుతున్నాము .
బుజ్జితల్లులు : Thats గుడ్ అంటూ లాప్టాప్స్ క్లోజ్ చేసేసారు .
లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ అంటూ లాప్టాప్స్ …… డ్రైవర్ కు అందించి వెళ్లి బుజ్జితల్లులు – అమ్మ – చెల్లెమ్మలు – మేడం గారితోపాటు లంచ్ టైం వరకూ ఎంజాయ్ చేసాము .

సాయంత్రం వరకూ లాల్ బాగ్ – స్నో సిటీ లో బుజ్జాయిలు బుజ్జితల్లులు బాబు పిల్లలు అమ్మావాళ్ళు మేడం గారు అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేసారు .
స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేసినట్లు బస్సులో మేడం కు – టీచర్స్ కు థాంక్స్ చెబుతూ , పేరెంట్స్ కు కాల్ చేసి సంతోషపు కబుర్లు చెప్పారు . హోటల్ కు చేరేంతవరకూ సంతోషంతో కేకలువేస్తూనే ఉన్నారు . రూమ్ కు చేరి ఫ్రెష్ అవ్వగానే బాగా అలసిపోయినట్లు తెలిసి డిన్నర్ చేస్తూనే నిద్రమత్తులో తూగుతున్నారు . మేడం గారు – టీచర్స్ …… స్టూడెంట్స్ అందరూ తినేలా చూసి వారి వారి గదులలోకి వదలగానే 7 గంటలకే బెడ్ పై హాయిగా నిద్రపోయారు .
బుజ్జాయిలు – బాబు – పిల్లలు అయితే మా మా గుండెలపై ఎప్పుడో నిద్రపోయారు . స్టూడెంట్స్ అందరూ తిన్న తరువాత మేడం గారు – టీచర్స్ తోపాటు మేమూ తిని బుజ్జాయిలను ఎత్తుకుని , నిద్రమత్తులో నడుస్తున్న బుజ్జితల్లులను జాగ్రత్తగా బిగ్గెస్ట్ రూంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాము .

అమ్మా ……. మీ ప్రాణమైన బుజ్జితల్లులు బుజ్జాయిలతో ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా , నేను చూసానులే అంటూ సోఫాలో కూర్చున్న అమ్మ చేతిని చుట్టేసాను . .
అమ్మ : లవ్ యు sooooo మచ్ కన్నయ్యా అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టి ఆ వెంటనే బుగ్గలను గిల్లేసి గుండెలపై కొడుతున్నారు .
చెల్లెమ్మలు – పంకజం గారు నవ్వుతున్నారు .
కృష్ణగాడు ……. మా ఆనందాలను చూసి మురిసిపోతున్నాడు .
అమ్మా అమ్మా అమ్మా …….. అంతలోనే ఏమైంది అమ్మా ……. అంటూ బుగ్గలపై ముద్దులవర్షం కురిపించాను .
అమ్మ : అదీ అదీ బుజ్జితల్లులు వచ్చి అమ్మమ్మా ……. డాడీ కి , మీ కంటే వారి దేవతలంటేనే మా అమ్మలు – పిన్నమ్మలు అంటేనే ఎందుకు ప్రాణం కంటే ఎక్కువ అని అడిగారు . నువ్వే అడగమన్నావు అన్నావట …….
నాకైతే నవ్వు ఆగడం లేదు – ఈ విషయం కూడా చెప్పానమ్మా ……. అలా అడుగగానే మీరు వాయించేస్తారని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……..
చెల్లెమ్మలు : అమ్మా అమ్మా …….. ఆ మధురాతి మధురమైన ప్రేమలను మాకూ వినాలని ఉంది .
అమ్మ : చూశావా కన్నయ్యా …… ఇప్పుడు చెల్లెమ్మలు కూడా అంటూ మళ్లీ ఒక రౌండ్ వేసుకున్నారు ( అమ్మా అమ్మా అంటూ దెబ్బలను రుద్దుకుంటూ అమ్మ ఒడిలో తలవాల్చాను ) . పెదాలపై చిరునవ్వులతో నా కురులలో స్పృశిస్తూ , తల్లులూ ……. అంటూ చేతులు అందుకుని ముందర కూర్చోబెట్టుకున్నారు – నా కన్నయ్య తల్లుల వలన భువిపైనే అత్యద్భుతమైన స్వర్గం చూసి తరించిపోయాను – ప్రతీరోజూ ఒక అందమైన మధురానుభూతిని పంచారు . ఇప్పుడు చెప్పవచ్చు కానీ మొదట ఆడిగినది మేము కదా అమ్మమ్మా అని మనపై దండయాత్రకు వేస్తారేమో బుజ్జితల్లులు …….
చెల్లెమ్మలు : అవునవును నిజమే అమ్మా ……. , అందరికీ ఒకేసారి ఆ మధురానుభూతులను పంచండి .

అమ్మ : లవ్ యు తల్లులూ ……. , కన్నయ్యా ……. నా తల్లులు కాదు కాదు నీ దేవతలను ఒకసారి చూడాలనిపిస్తోంది .
లవ్ టు అమ్మా ……. అంటూ జేబులోనుండి మొబైల్ తీసి వీడియో కాల్ చేసేంతలో ………
పంకజం గారి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది చూస్తే వీడియో ……. , అమ్మా – చెల్లెమ్మలూ ……. ఖచ్చితంగా నా దేవతల సంతోషమైన చిరునవ్వులు చిందించే వీడియో అయి ఉంటుంది అని ప్లే చేసాను .
షాకింగ్ వదినమ్మ – చిన్నవదిన కన్నీళ్ల వీడియో ……….

1289780cookie-checkశృంగార స్టోరీ 251

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *